108. క్రిస్మస్ జ్ఞాన తార


  1. అదిగో రమణీయ తార అదే - విహార్లు వెంట వచ్చిరి = అది దారి వెల్గెను - శిశు వాసము మీదుగ ఆగెను = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై - ప్రయాసాన నీతో పయనము చేతుము

  2. కడ తూర్పున రాత్రి చాయను - నీ వినూత్న కాంతి చూడగా = ఇల పైకి వచ్చెను ప్రభువంచును తెల్పితి నీవెగా = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై - ప్రయాసాన నీతో పయనము చేతుము

  3. పసిడిన్ మరి సాంబ్రాణిన్ పయిగా - బోళంబునున్ ముదంబుతో = ప్రభు పాద సన్నిధి నిడ కాన్కగ - దెచ్చితియే మిదే = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై - ప్రయాసాన నీతో పయనము చేతుము


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&

108. krismas^ taara


  1. adigO ramaNeeya taara adae - vihaarlu veMTa vachchiri - adi daari velgenu - SiSu vaasamu meeduga aagenu = nakshatramaa! prabhun^ darSiMchu ko~rakai - prayaasaana neetO payanamu chaetumu

  2. kaDa toorpuna raatri chaayanu - nee vinootna kaaMti chooDagaa - ilapaiki vachchenu prabhuvaMchunu telpiti neevegaa = nakshatramaa! prabhun^ darSiMchu ko~rakai - prayaasaana neetO payanamu chaetumu

  3. pasiDin^ mari saaMbraaNin^ payigaa - bOLaMbunun^ mudaMbutO = prabhu paada sannidhi niDa kaankaga - dechchitiyae midae = nakshatramaa! prabhun^ darSiMchu ko~rakai - prayaasaana neetO payanamu chaetumu