8. స్తుతి గీతము (Psalms 148, 150)
- దేవ యెహోవా! స్తుతి పాత్రుండ! - పరిశుద్ధాలయ పరమ నివాసా! || దేవ ||
- బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత - సర్వము నీవే = సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతు - లొనరించగనున్న || దేవ ||
- నీదు పరాక్రమ కార్యములన్నియు - నిరతము నీవే = నీదు ప్రభావ మహాత్యము లన్నియు - నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే || దేవ ||
- స్వర మండల సితారలతోను - బూరల ధ్వనితో = తంబురలతో నాట్యము లాడుచు - నిను స్తుతియించుచు - స్తోత్రము జేసెదము || దేవ ||
- తంతి వాద్య పిల్లన గ్రోవి - మ్రోగెడు తాళము = గంభీర ధ్వని గల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను రారే || దేవ ||
- పరమాకాశపు దూతల సేనలు - పొగడగ మీరు = ప్రేమమయుని స్తోత్రము చేయగ - పరమానందుని - వేగస్మరించను రారే || దేవ ||
- సూర్య చంద్ర నక్షత్రంబు - గోళములారా! = పర్వతమున్నగు వృక్షములారా! - పశువులారా! - ప్రణుతించను రారే || దేవ ||
- అగ్నియు మంచును సముద్ర ద్వీప - కల్పము లారా = హిమమా వాయువు తుఫానులారా! - మేఘములారా! మహిమ పరచ రారే || దేవ ||
- సకల జలచర సర్వ - సమూహములారా! = ఓ ప్రజలారా! భూపతులారా! - మహనీయుండగు - దేవుని స్తుతి చేయన్ || దేవ ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
8. stuti geetamu (150 daa||kee||)
- daeva yehOvaa stuti paatruMDa - pariSuddhaalaya parama nivaasaa || daeva ||
- balamunu keertiyu Sakti prasiddhata sarvamu neevae = sakala praaNulu stuti chelliMchaga - sarvada ninu stutulonariMchaganunna || daeva ||
- needu paraakrama kaaryamulanniyu niratamu neevae = needu prabhaava mahaatyamulanniyu - nityamu pogaDaga niratamu stOtramulae || daeva ||
- svara maMDala sitaaralatOnu boorala dhvanitO = taMburalatO naaTyamulaaDuchu - ninu stutiyiMchuchu stOtramu jaesedamu || daeva ||
- taMti vaadya pillana grOvi mrOgeDu taaLamu = gaMbheera dhvanigala taaLamulatO - ghanuDagu daevuni keertiMchanu raarae || daeva ||
- paramaakaaSapu dootala saenalu pogaDaga meeru = praemamayuni stOtramu chaeyaga - paramaanaMduni vaegasmariMchanu raarae || daeva ||
- soorya chaMdra nakshatraMbu gOLamulaaraa = parvatamunnagu vRkshamulaaraa - paSuvulaaraa praNutiMchanu raarae || daeva ||
- agniyu maMchunu samudra dveepa kalpamu laaraa = himamaa vaayuvu tuphaanulaaraa - maeghamulaaraa mahima paracharaarae || daeva ||
- sakala jalachara sarva samoohamulaaraa = O prajalaaraa bhoopatulaaraa - mahaneeyuMDagu daevuni stuti chaeyan^ || daeva ||