97. ప్రభువైన యేసు రమ్ము!
రాగం: ఆనంద భైరవి తాళం: ఆది
- త్వరగా రానున్న యేసు! - త్వరగానే రమ్ము తండ్రీ = త్వరగా వచ్చు
ప్రభువా చురుకు - తనమిమ్ము నే త్వరపడ గలను || త్వరగా ||
- నేనిక సిద్ధంబుగా - లేనని తెలిసినది నిరుకు = గానన్ పరిశుద్ధా త్మయె నన్ను - కడకు సిద్ధము జేసికొనును || త్వరగా ||
- రాకడ సామీప్యమన్న - లోకము హేళనచేయు = లోకముతో నీ సంఘము కూడ - ఏకమాయెను ఏమి చేతును || త్వరగా ||
- ప్రతివాని మతికి రాకడ - ధ్వని వినిపించుమో రాజ = క్షితి నిమిత్త మిదియె ప్రార్ధన - స్తుతి చేతును నీ - కనుదినంబును || త్వరగా ||
- విశ్వాసులె నేటి రాకడ - విశ్వసింపరంచు జెప్పి = విశ్వాసము పోగొట్టుకొనక - విశ్వాసము చే పట్టు కొందును || త్వరగా ||
- ప్రభువైన యేసూ రమ్మను ప్రార్ధన నేర్పుమో ప్రభువా = సభలకు మాత్రమే కాక యితర - జనులకు కూడ నిదియె ప్రార్ధన || త్వరగా ||
- రాకడ నమ్మిక అరిగి - పోకముందే రమ్ము తండ్రీ = రాకడకు సిద్ధము గాకున్న - లోకము హేళన చేయక మానదు || త్వరగా ||
- జనక సుతాత్మలకు స్తుతులు - సంఘ వధువు వల్ల భువిని = మనసున స్తుతి కా - ర్యము తప్ప - మరి పని యేమున్నది - భక్తజనాళికి || త్వరగా ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
97. prabhuvaina yaesu rammu!
raagaM: aanaMda bhairavi taaLaM: aadi
- tvaragaa raanunna yaesu! - tvaragaanae rammu taMDree = tvaragaa vachchu
prabhuvaa churuku - tanamimmu nae tvarapaDa galanu || tvaragaa ||
- naenika siddhaMbugaa - laenani telisinadi niruku = gaanan^ pariSuddhaa tmaye nannu - kaDaku siddhamu jaesikonunu || tvaragaa ||
- raakaDa saameepyamanna - lOkamu haeLanachaeyu = lOkamutO nee saMghamu kooDa - aekamaayenu aemi chaetunu || tvaragaa ||
- prativaani matiki raakaDa - dhvani vinipiMchumO raaja = kshiti nimitta midiye praardhana - stuti chaetunu nee - kanudinaMbunu || tvaragaa ||
- viSvaasule naeTi raakaDa - viSvasiMparaMchu jeppi = viSvaasamu pOgoTTukonaka - viSvaasamu chae paTTu koMdunu || tvaragaa ||
- prabhuvaina yaesoo rammanu praardhana naerpumO prabhuvaa = sabhalaku maatramae kaaka yitara - janulaku kooDa nidiye praardhana || tvaragaa ||
- raakaDa nammika arigi - pOkamuMdae rammu taMDree = raakaDaku siddhamu gaakunna - lOkamu haeLana chaeyaka maanadu || tvaragaa ||
- janaka sutaatmalaku stutulu - saMgha vadhuvu valla bhuvini = manasuna stuti kaa - ryamu tappa - mari pani yaemunnadi - bhaktajanaaLiki || tvaragaa ||