16. అందుకో రక్షణ
రాగం: దేశాక్షి తాళం: చాపు
- నేడు దేవుడు నిన్ను - చూడ వచ్చినాడు - మేలుకో - నరుడా మేలుకో =
ఇదిగో - నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమై - మేలుకో పాపము చాలుకో
- దైవ కోపము నుండి - తప్పించు బాలుని - ఎత్తుకో - నరుడా ఎత్తుకో = తుదకు - నీవు మోక్షము చేరి నిత్యముండుటకై ఎత్తుకో - బాలుని హత్తుకో|| నేడు ||
- నరకంబు తప్పించు - నరుడౌ దేవపుత్రుని - పుచ్చుకో నరుడా పుచ్చుకో = మరియు దురితాలన్ గెల్పించు పరిశుద్ధబాలుని పుచ్చుకో - దేవుని మెచ్చుకో|| నేడు ||
- హృదయమను తొట్టెలో - నే యుండుమని మొర్ర - బెట్టుకో మొర్ర - బెట్టుకో = మనకు -ముదమిచ్చి బ్రోచెడి - ముద్దు బాలకుని పట్టుకో - ముద్దు బెట్టుకో || నేడు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
16. aMdukO rakshaNa
raagaM: daeSaakshi taaLaM: chaapu
- naeDu daevuDu ninnu - chooDavachchinaaDu - maelukO - naruDaa maelukO =
idigO naeDu rakshaNa techchinaaDu nee kOsamai - maelukO paapamu chaalukO
- daivakOpamunuMDi - tappiMchu baaluni - ettukO - naruDa ettukO = tudaku - neevu mOkshamu chaeri nityamuMDuTakai ettukO = baaluni hattukO|| naeDu ||
- narakaMbutappiMchu - naruDaudaevaputruni - puchchukO naruDaa puchchukO = mariyu duritaalan^ gelpiMchu pariSuddhabaaluni puchchukO = daevuni mechchukO|| naeDu ||
- hRdayamanu toTTelO - naeyuMDumani morra - beTTukO morra - beTTukO = manaku -mudamichchi brOcheDi - muddu baalakuni paTTukO muddu beTTukO || naeDu ||