40. బైబిలు
- బైలు పరచినావు - నీ బైబిలు గ్రంథంబు
- బైలు పరచినావు - ఒక - వ్యక్తికే మొదట
= బైలు పరచినావు - ఆ - కాల సభకు పిమ్మట || బై || - బైలు పరచినావు - వి - శ్వాస కూటములకు
= బైలు పరచినావు - వి - శ్వాస శూన్య జనులకు || బై || - బైలు పరచినావు - ప్ర - పంచ దేశములకు
= బైలు పరచినావు - ఇరవై - వందల భాషలకు || బై || - బైలు పరచినావు - నీ - వాసులమౌ మాకు
= బైలు పరచినావు - రెండు - వేల కాల జనులకు || బై || - అచ్చు పుట్టినప్పుడే - అది - అచ్చు వేయించినావు
= నచ్చినట్టి వారిలో - అది - గ్రుచ్చి వేసినావు || బై || - బైలు పరచినావు - రా - వలసిన జనములకు
= బైలు పరుప గలవు - యుగ - కాలముల వరకు || బై || - జనక సుతాత్మలకు - మా - వినయ వందనములు
= అనయము సత్కీర్తి - యు - ఘనతయు స్తోత్రములు || బై ||
= బైలుపరచి నందున - ప్రభువ వందనంబు || బై ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
40. baibilu
- bailu parachinaavu - nee baibilu graMthaMbu
- bailu parachinaavu - oka - vyaktikae modaTa
= bailu parachinaavu - aa - kaala sabhaku pimmaTa || bai || - bailu parachinaavu - vi - Svaasa kooTamulaku
= bailu parachinaavu - vi - Svaasa Soonya janulaku || bai || - bailu parachinaavu - pra - paMcha daeSamulaku
= bailu parachinaavu - iravai - vaMdala bhaashalaku || bai || - bailu parachinaavu - nee - vaasulamau maaku
= bailu parachinaavu - reMDu - vaela kaala janulaku || bai || - achchu puTTinappuDae - adi - achchu vaeyiMchinaavu
= nachchinaTTi vaarilO - adi - gruchchi vaesinaavu || bai || - bailu parachinaavu - raa - valasina janamulaku
= bailu parupa galavu - yuga - kaalamula varaku || bai || - janaka sutaatmalaku - maa - vinaya vaMdanamulu
= anayamu satkeerti - yu - ghanatayu stOtramulu || bai ||
= bailuparachi naMduna - prabhuva vaMdanaMbu || bai ||