25. లాలి పాట



    లాలి లాలి - లాలమ్మ లాలీ - లాలి శ్రీ మరియమ్మ పుత్ర - నీకే లాలి

  1. బెత్లెహేము పుర వా - స్తవ్య లాలి = భూలోక వాస్తవ్యులు చేయు - స్తుతులివిగో లాలి || లాలి ||

  2. పశువుల తొట్టె నీకు - పాన్పాయెను లాలి =
    ఇపుడు పాపులమైన మా - హృదయములలో పవళించుము లాలి || లాలి ||

  3. పొత్తి వస్త్రములే నీకు - పొదుపాయెను లాలి =
    మాకు మహిమ వస్త్రము - లియ్యను నీవు మహిలో పుట్టితివా || లాలి ||

  4. పశువుల పాకే నీకు - వసతి గృహమాయె =
    మాకు మహిమ సౌధము - లియ్యను నీవు మనుష్యుడవైతివా || లాలి ||

  5. తండ్రి కుమార పరిశు - ద్ధాత్మలకే స్తోత్రం =
    ఈ నరలోకమునకు వేంచేసిన శ్రీ - బాలునకే స్తోత్రం || లాలి ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


25. laali paaTa

raagaM: - taaLaM: -



    laali laali - laalamma laalee - laali Sree mariyamma putra - neekae laali

  1. betlehaemu pura vaa - stavya laali = bhoolOka vaastavyulu chaeyu - stutulivigO laali || laali ||

  2. paSuvula toTTe neeku - paanpaayenu laali =
    ipuDu paapulamaina maa - hRdayamulalO pavaLiMchumu laali || laali ||

  3. potti vastramulae neeku - podupaayenu laali =
    maaku mahima vastramu - liyyanu neevu mahilO puTTitivaa || laali ||

  4. paSuvula paakae neeku - vasati gRhamaaye =
    maaku mahima saudhamu - liyyanu neevu manushyuDavaitivaa || laali ||

  5. taMDri kumaara pariSu - ddhaatmalakae stOtraM =
    ee naralOkamunaku vaeMchaesina Sree - baalunakae stOtraM || laali ||