26. ప్రజాపతి కీర్తన
- యేసు రాజు యేసేరాజు యేసు రాజు - ఈసా ప్రజాపతి క్రీస్తే రాజు
- రాక రాక వచ్చినాడు యేసు రాజు - రాక రాక వచ్చినాడు క్రీస్తు రాజు || యేసు ||
- లేక లేక కల్గినాడు యేసు రాజు - లోకమునకు కల్గినాడు క్రీస్తు రాజు || యేసు ||
- గొల్లలకు కాన్పించె యేసు రాజు - ఎల్లరకు కాన్పించె క్రీస్తు రాజు || యేసు ||
- జ్ఞానులకు కాన్పించె యేసు రాజు - అజ్ఞానులకు కాన్పించె క్రీస్తు రాజు || యేసు ||
- గగనమందు ఘనత నొందె యేసు రాజు - జగతియందు ఘనత నొందె క్రీస్తు రాజు || యేసు ||
- గౌతముని ప్రవచనము యేసే రాజు - భూతలమున గురువు రాజు క్రీస్తే రాజు || యేసు ||
- మొదట యెహోదీయులకు యేసే రాజు - పిదప మనకందరకు క్రీస్తే రాజు || యేసు ||
- హల్లెలూయ హల్లెలూయ యేసే రాజు - హల్లెలూయ హల్లెలూయ క్రీస్తే రాజు || యేసు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
26. prajaapati keertana
raagaM: - taaLaM: -
- yaesu raaju yaesaeraaju yaesu raaju - eesaa prajaapati kreestae raaju
- raaka raaka vachchinaaDu yaesu raaju - raaka raaka vachchinaaDu kreestu raaju || yaesu ||
- laeka laeka kalginaaDu yaesu raaju - lOkamunaku kalginaaDu kreestu raaju || yaesu ||
- gollalaku kaanpiMche yaesu raaju - ellaraku kaanpiMche kreestu raaju || yaesu ||
- j~naanulaku kaanpiMche yaesu raaju - aj~naanulaku kaanpiMche kreestu raaju || yaesu ||
- gaganamaMdu ghanata noMde yaesu raaju - jagatiyaMdu ghanata noMde kreestu raaju || yaesu ||
- gautamuni pravachanamu yaesae raaju - bhootalamuna guruvu raaju kreestae raaju || yaesu ||
- modaTa yehOdeeyulaku yaesae raaju - pidapa manakaMdaraku kreestae raaju || yaesu ||
- hallelooya hallelooya yaesae raaju - hallelooya hallelooya kreestae raaju || yaesu ||