10. స్తుతి గానము
రాగం: ఖరహర ప్రియ తాళం: ఆది
- స్తుతి జేతుము నీకు - దేవ - స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి || స్తుతి ||
- వేడుకొనక ముందే - ప్రార్ధన - వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో || స్తుతి ||
- మనసును నాలుకయు - నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు కలుగును గాక! || స్తుతి ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
10. stuti gaanamu
raagaM: kharahara priya taaLaM: aadi
- stuti jaetumu neeku - daeva stuti jaetumu neeku = gatiyiMchenu keeDellanu gaana - stuti gaanamu jaeyudamO taMDri || stuti ||
- vaeDukonaka muMdae - praardhana viniyuMTivi daevaa = naeDunu raepunu ellappuDu sama - kooDunu stuti gaanamu neekilalO || stuti ||
- manasunu naalukayu neeku - anudina stuti jaeyun^ = janaka kumaaraatmalaku stOtramu - ghanatayu mahimayu kalugunu gaaka || stuti ||