117. మహిమ ప్రవేశము
(విశ్వాసులకు ఆత్మ మరణము లేదు, రాకడ విశ్వాసులకు శరీర మరణము లేదు)
- మరణము కాదీ బాధ - మార్గము విడి చనిపోవ = పరమ భక్తు
లకు - మరణము కానే కాదు || మరణము ||
- పరిశుద్ధుల సహ - వాసము పట్ట దేవ = పురి కేగుట - మరణము కానేరదు || మరణము ||
- తరచుగా కన్నీళ్ళుండు - తడి కన్నులు మూసి = తెరచుట పైన - మరణము కాజాలదు || మరణము ||
- నిరతము మేల్కొని యుండ - నిజ మహిమ విశ్రాంతి = విరివిగ నొంద - మరణము కాదు కాదు || మరణము ||
- పాపపు త్రాళ్ళు త్రెంచి - బాధలు దీర్చు చావు = మా పయి బడుట - మరణముగా నుండదు || మరణము ||
- పరలోకమున స్వేచ్చన్ - దిరుగుటకై కొనిపోవు = మరణము రాగ - మరణముగా చెల్లదు || మరణము ||
- దురిత శరీరమైన ధూళి విదల్చి నీతి = పరులను జేర - మరణముగా మారదు || మరణము ||
- చిర జీవాధికారీ - శ్రీ యేసు! నియమిత = నరులకు నిత్య - మరణము లేనే లేదు || మరణము ||
- స్థిరముగ నీతో నేల - మరి శోధన నీ వలెనే = ధర గెల్చెదరు - మరణమె కాన రాదు || మరణము ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
117. mahima pravaeSamu
(viSvaasulaku aatma maraNamu laedu, raakaDa viSvaasulaku Sareera maraNamu laedu)
- maraNamu kaadee baadha - maargamu viDi chanipOva = parama bhaktu
laku - maraNamu kaanae kaadu || maraNamu ||
- pariSuddhula saha - vaasamu paTTa daeva = puri kaeguTa - maraNamu kaanaeradu || maraNamu ||
- tarachugaa kanneeLLuMDu - taDi kannulu moosi = terachuTa paina - maraNamu kaajaaladu || maraNamu ||
- niratamu maelkoni yuMDa - nija mahima viSraaMti = viriviga noMda - maraNamu kaadu kaadu || maraNamu ||
- paapapu traaLLu treMchi - baadhalu deerchu chaavu = maa payi baDuTa - maraNamugaa nuMDadu || maraNamu ||
- paralOkamuna svaechchan^ - diruguTakai konipOvu = maraNamu raaga - maraNamugaa chelladu || maraNamu ||
- durita Sareeramaina dhooLi vidalchi neeti = parulanu jaera - maraNamugaa maaradu || maraNamu ||
- chira jeevaadhikaaree - Sree yaesu! niyamita = narulaku nitya - maraNamu laenae laedu || maraNamu ||
- sthiramuga neetO naela - mari SOdhana nee valenae = dhara gelchedaru - maraName kaana raadu || maraNamu ||