121. యేసు రక్తము
- రక్తంబు నా పైకి ప్రవహించు చున్నది - రక్షకా నీకు స్తోత్రం
భక్తితో ఈ కథ - భాగ్యంబు గైకొను - భాగ్యమిమ్ము స్తోత్రము || - నీ ప్రేమ నీ దయ నీ జాలి నీ మనసు - నీ ముఖ బింబమున గలదు
నీ ప్రభావంబెల్ల నీ ప్రయాసములోనె - నెగడచు గన్పడ గలదు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
121. yEsu raktamu
- raktaMbu naa paiki pravahiMchuchunnadi - rakshakaa neeku stOtraM
bhaktitO ee katha - bhaagyaMbu gaikonu - bhaagyamimmu stOtramu || - nee praema nee daya nee jaali nee manasu - nee mukhabiMbamuna galadu
nee prabhaavaMbella nee prayaasamulOne - negaDachu ganpaDagaladu ||