106. మెళకువగా నుండుడి
రాగం: మాండు తాళం: తిశ్రలఘువు
- మెళుకువగా నుండండి ప్రియులారా! - మీ మీద కీడున్నది - ప్రియులారా!
- ప్రక్కనే యున్నాడు పగవాడు - మన చక్కికి జేరెను శనిగాడు || మెళు ||
- ఎవ్వరేమన్నను ప్రియులారా తిరిగి - ఏమియు అనవద్దు ప్రియులారా || మెళు ||
- అమావాస్య చీకటి ప్రియులారా దాని - కధికారమున్నది ప్రియులారా || మెళు ||
- లోకమంతయును ప్రియులారా - 1లో పరచుకొన వలయును ప్రియులారా || మెళు ||
- గోడలకు చెవులుండు ప్రియులారా - బహు గోలగోల అగుచున్నది ప్రియులారా || మెళు ||
- కాలగురుతులు నెరిగి ప్రియులారా - మీరు కనిపెట్టి తిరగండి ప్రియులారా || మెళు ||
1. సువార్తతో జయించవలెను
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
106. meLakuvagaa nuMDuDi
raagaM: maaMDu taaLaM: tiSralaghuvu
- meLukuvagaa nuMDaMDi priyulaaraa! - mee meeda keeDunnadi - priyulaaraa!
- prakkanae yunnaaDu pagavaaDu - mana chakkiki jaerenu SanigaaDu || meLu ||
- evvaraemannanu priyulaaraa tirigi - aemiyu anavaddu priyulaaraa || meLu ||
- amaavaasya cheekaTi priyulaaraa daani - kadhikaaramunnadi priyulaaraa || meLu ||
- lOkamaMtayunu priyulaaraa - 1lO parachukona valayunu priyulaaraa || meLu ||
- gODalaku chevuluMDu priyulaaraa - bahu gOlagOla aguchunnadi priyulaaraa || meLu ||
- kaalagurutulu nerigi priyulaaraa - meeru kanipeTTi tiragaMDi priyulaaraa || meLu ||
1. suvaartatO jayiMchavalenu