38. పెంతెకొస్తు
రాగం: ముఖారి తాళం: త్రిపుట
(చాయ: చూడరే క్రీస్తుని)
- పండుగ పెంతెకోస్తు పండుగ - విశ్వాసులారా - పండుగ ఈ వేళ గొప్ప పండుగ =
- నూట యిరువది మంది యొక్క - చోట నొక్కరై యుండి - కూటమున ప్రార్ధించు చుండ - కుమ్మరింపు గలిగినట్టి || పండుగ ||
- నేడు నందరు నేకముగనే - కూడుకొని యది తలంచుకొని = వేడుకొన్న యెడల ఆత్మ - విరివిగానే వచ్చునట్టి || పండుగ ||
- ఆపదలపై ఆపదలు ని - న్నావరించు కొనును గాని = ఆపశక్యము గాని యుత్సా - హంబు మది వ్యాపించు నట్టి || పండుగ ||
- ఆత్మ కుమ్మరింపుపై పరిశుద్ధాత్మ బాప్తిస్మంబు పరిశు - శుద్ధాత్మాభిషేకంబు - ఆత్మనొందుట ఆత్మపూర్ణత || పండుగ ||
- జీవ బోధలు చేయ గొప్ప - జీవ గలుంగును వాక్య మందలి = భావములు ఒక ప్రక్కనుండి - ప్రజల కర్ధమగుచు నుండు || పండుగ ||
- కుమ్మరింపు కలుగగానే - కుమ్మరములు - కూలిపోవును = ముమ్మరముగా చిక్కులెన్నో - ముంచుకొని పైబడెడు గొప్ప || పండుగ ||
- జలములన్నియు ఆత్మస్నానము - దిన క్రమమున నొందు గాక = జనక కుమారాత్మలకును - ఘనత మహిమ మహిమ మహిమ || పండుగ ||
పండుగ పరిశుద్ధాత్మ - భక్త జనముల హృదయములలో -
నిండుగానే కుమ్మరింపై - నిలిచి వాసము చేసినట్టి || పండుగ ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
38. peMtekostu
- paMDuga peMtekOstu paMDuga - viSvaasulaaraa - paMDuga ee vaeLa goppa paMDuga =
- nooTa yiruvadi maMdi yokka - chOTa nokkarai yuMDi - kooTamuna praardhiMchu chuMDa - kummariMpu galiginaTTi || paMDuga ||
- naeDu naMdaru naekamuganae - kooDukoni yadi talaMchukoni = vaeDukonna yeDala aatma - virivigaanae vachchunaTTi || paMDuga ||
- aapadalapai aapadalu ni - nnaavariMchu konunu gaani = aapaSakyamu gaani yutsaa - haMbu madi vyaapiMchu naTTi || paMDuga ||
- aatma kummariMpupai pariSuddhaatma baaptismaMbu pariSu - SuddhaatmaabhishaekaMbu - aatmanoMduTa aatmapoorNata || paMDuga ||
- jeeva bOdhalu chaeya goppa - jeeva galuMgunu vaakya maMdali = bhaavamulu oka prakkanuMDi - prajala kardhamaguchu nuMDu || paMDuga ||
- kummariMpu kalugagaanae - kummaramulu - koolipOvunu = mummaramugaa chikkulennO - muMchukoni paibaDeDu goppa || paMDuga ||
- jalamulanniyu aatmasnaanamu - dina kramamuna noMdu gaaka = janaka kumaaraatmalakunu - ghanata mahima mahima mahima || paMDuga ||
paMDuga pariSuddhaatma - bhakta janamula hRdayamulalO -
niMDugaanae kummariMpai - nilichi vaasamu chaesinaTTi || paMDuga ||