88. ప్రభువా ఈ పెండ్లికి రమ్ము
రాగం: అపురూపు తాళం: ఏక
- రమ్ము! నేడీ పెండ్లికి - దేవ!
- కరుణ దయచేయు; మదియాదరణ:- విశ్వాసమందు - మరణ పర్యంతము నీ - స్మరణ జేయు సాయమీయ || రమ్ము ||
- ఈ వ - ధూవరులను - దేవ - భక్తుల జేసి, జీవ - నంబౌ గృహాన బ్రోవ జీవాధిపతీ! || రమ్ము ||
- లిలియ - పుష్పంబు వలెనె - వెలయు - గష్టాదులచే = నలయకుండ నిన్నెపుడు, నీలోనె కలియు - 1గృపాదానార్ధమై || రమ్ము ||
- నీతి - మార్గంబున బ్ర - ఖ్యాతి - గా బావురంబు - రీతి - నిష్క పటులై నీ చేతి - నీడన్నిల్చుటకై || రమ్ము ||
- ఇలను - మానవాళి యె - డలను, నీ హద్దుల లో - పలను సకల - నీతి వి - ధులను - నెరవేర్పించి నడుప || రమ్ము ||
- చేరి - యున్న యీ సభవారి - దంపతులగు - వీరి - బోధలగు వారి - నాశీర్వదింపను || రమ్ము ||
1. కృపనిచ్చుటకై
Reading Help
1. kRpanichchuTakai
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
88. prabhuvaa ee peMDliki rammu
raagaM: apuroopu taaLaM: aeka
- rammu! naeDee peMDliki - daeva!
- karuNa dayachaeyu; madiyaadaraNa:- viSvaasamaMdu - maraNa paryaMtamu nee - smaraNa jaeyu saayameeya || rammu ||
- ee va - dhoovarulanu - daeva - bhaktula jaesi, jeeva - naMbau gRhaana brOva jeevaadhipatee! || rammu ||
- liliya - pushpaMbu valene - velayu - gashTaadulachae = nalayakuMDa ninnepuDu, neelOne kaliyu - 1gRpaadaanaardhamai || rammu ||
- neeti - maargaMbuna bra - khyaati - gaa baavuraMbu - reeti - nishka paTulai nee chaeti - neeDannilchuTakai || rammu ||
- ilanu - maanavaaLi ye - Dalanu, nee haddula lO - palanu sakala - neeti vi - dhulanu - neravaerpiMchi naDupa || rammu ||
- chaeri - yunna yee sabhavaari - daMpatulagu - veeri - bOdhalagu vaari - naaSeervadiMpanu || rammu ||
1. kRpanichchuTakai