91. క్రైస్తవ వివాహము ధన్యమైనది
రాగం: కేదార తాళం: ఆది
(చాయ: ఎందుకింత చింత - నొందెదవు)
-
వాస్త వైశ్వర్యాన - వెలుగునుగా - క్రైస్తవ శుభ కార్యము =
క్రీస్తు తెచ్చిన ప్రశస్తమైన ఘన - 1నిస్తర తాన్వయ - నియమములు గలిగి
- బంధురమైన ని - బంధన ప్రేమాను - బంధము దేవుని - మందిరారాధన =
యందు బెండ్లి సాక్యము - వాక్య వచన - బృందంబు హర్షించు - దెందంబు బొందుచు
|| వాస్త ||
- వాటంబులైనట్టి - పాటలు మన్నించు - నాటలు, బోధన - మాటలు మంగళము =
చాటు నట్టి స్వాగతంపు - మాటలు భక్తుల - 2కూటలు దానొంది
|| వాస్త ||
- భూ శుద్ధ వర్గంబు - పై శుద్ధ శ్రేణి ప్ర - కాశించు ధూతాళి - శ్రీ శుద్ధ త్రియేకుని =
యాశ సఫల సాన్నిధ్యంబు - నాశీర్వాదాసీన - మౌ 3శోచిసు గల్గి
|| వాస్త ||
- ధారుణి సంసార - 4నారమందు దన పేరు - నొకటిని 5యారగ దెలిపెడు = సారమైన పుస్తకమున - నారాధనాంతాన - పేరు తా లిఖించి
|| వాస్త ||
- 6ఇంబుగ నిర - తంబు యేసున - కుంబుడమి సభ - కుంబరకు సంబం = ధంబు ననురాగంబు వివా - హంబను శుద్ధ నా - మం బొంది నందున
|| వాస్త ||
1. రక్షణకు సంబంధించి 2. గుంపు 3. తేజస్సు/పవిత్రత 4. జన సమూహము 5. పూర్తిగా 6. ఇంపుగా
Reading Help
1. rakshaNaku saMbaMdhiMchi 2. guMpu 3. taejassu/pavitrata 4. jana samoohamu 5. poortigaa 6. iMpugaa
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
91. kraistava vivaahamu dhanyamainadi
raagaM: kaedaara taaLaM: aadi
(chaaya: eMdukiMta chiMta - noMdedavu)
-
vaasta vaiSvaryaana - velugunugaa - kraistava Subha kaaryamu =
kreestu techchina praSastamaina ghana - 1nistara taanvaya - niyamamulu galigi
- baMdhuramaina ni - baMdhana praemaanu - baMdhamu daevuni - maMdiraaraadhana =
yaMdu beMDli saakyamu - vaakya vachana - bRMdaMbu harshiMchu - deMdaMbu boMduchu
|| vaasta ||
- vaaTaMbulainaTTi - paaTalu manniMchu - naaTalu, bOdhana - maaTalu maMgaLamu =
chaaTu naTTi svaagataMpu - maaTalu bhaktula - 2kooTalu daanoMdi
|| vaasta ||
- bhoo Suddha vargaMbu - pai Suddha SraeNi pra - kaaSiMchu dhootaaLi - Sree Suddha triyaekuni =
yaaSa saphala saannidhyaMbu - naaSeervaadaaseena - mau 3SOchisu galgi
|| vaasta ||
- dhaaruNi saMsaara - 4naaramaMdu dana paeru - nokaTini 5yaaraga delipeDu = saaramaina pustakamuna - naaraadhanaaMtaana - paeru taa likhiMchi
|| vaasta ||
- 6iMbuga nira - taMbu yaesuna - kuMbuDami sabha - kuMbaraku saMbaM = dhaMbu nanuraagaMbu vivaa - haMbanu Suddha naa - maM boMdi naMduna
|| vaasta ||
1. rakshaNaku saMbaMdhiMchi 2. guMpu 3. taejassu/pavitrata 4. jana samoohamu 5. poortigaa 6. iMpugaa