82. సంవత్సరాది
రాగం: నవరోజు1 తాళం: ఆది1
- జీవనాధ జీవరాజా - శ్రేష్టదాన కారుడా! = మా వినుతుల నందు
కొనుము - మహిమ రూప ధారుడా || జీవనాధ ||
- ఎన్ని మేళ్ళో - యెంచి చూడ - ఇలను ఎవరి శక్యము = అన్ని మేళ్ళు మరువకున్న - అధికమౌను సౌఖ్యము || జీవనాధ ||
- ఆపదల్ - మమ్మావరింప - ఆదరించి నావుగా = ఆపదల్ రానిచ్చి మమ్ము - ఆదుకొన్నావుగా || జీవనాధ ||
- నీదు చిత్త - మందు నాకు - నిజ విశ్రాంతి గలుగుగ = చేదుగ నున్న ప్పటికిని - శ్రేష్టమైన దదియెగ || జీవనాధ ||
- యుగ యుగముల యందు నీకు - నుండు చుండు సంస్తుతి = జగము నందు పరము నందు - జరుగు చుండు సన్నుతి || జీవనాధ ||
మరియొక రాగం: సురట తాళం: ఏక
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
82. saMvatsaraadi
raagaM: suraTa 1 taaLaM: aeka 1
- jeevanaadha jeevaraajaa - SraeshTadaana kaaruDaa! = maa vinutula naMdu
konumu - mahima roopa dhaaruDaa || jeevanaadha ||
- enni maeLLO - yeMchi chooDa - ilanu evari Sakyamu = anni maeLLu maruvakunna - adhikamaunu saukhyamu || jeevanaadha ||
- aapadal^ - mammaavariMpa - aadariMchi naavugaa = aapadal^ raanichchi mammu - aadukonnaavugaa || jeevanaadha ||
- needu chitta - maMdu naaku - nija viSraaMti galuguga = chaeduga nunna ppaTikini - SraeshTamaina dadiyega || jeevanaadha ||
- yuga yugamula yaMdu neeku - nuMDu chuMDu saMstuti = jagamu naMdu paramu naMdu - jarugu chuMDu sannuti || jeevanaadha ||