6. రక్షకుని స్తుతి
రాగం: - తాళం: -
- మంగళస్తోత్రార్పణలు -మహనీయ దేవునికి - అంగున్న లేకున్న -
అంతములేని స్తుతులు మంగళార్చ
- ఎట్టివారినైన-ఏస్థలమునందైన - పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ ||మంగళ||
- యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య - వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ ||మంగళ||
- నరులకు తండ్రిగా -నరరక్షపుత్రుడుగా - పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ ||మంగళ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
6. rakshakuni stuti
raagaM: - taaLaM: -
- maMgaLastOtraarpaNalu -mahaneeya daevuniki - aMgunna laekunna -
aMtamulaeni stutulu maMgaLaarcha
- eTTivaarinaina-aesthalamunaMdaina - paTTi rakshiMchuTakai paaTloMdu taMDriki maMgaLaarcha ||maMgaLa||
- yaesukreestai vachchi - yila maanavula madhya - vaasaMbu jaesina parama daevuniki maMgaLaarcha ||maMgaLa||
- narulaku taMDrigaa -nararakshaputruDugaa - pariSuddhaatmuMDugaa bailaina daevuniki maMgaLaarcha ||maMgaLa||