86. దేవుని బిలచుట

రాగం: సురట తాళం: ఏక



    దేవా! రమ్ము నీ - రాక క్షేమంబు, దివ్య - నియమంబు మంచి - ప్రే మంబు - వాసంబౌ - నిట || దేవా ||

  1. ఓ మహాజనక! యా - దామున కవ్వ నిడి - యె మొదట ఇల్లు - భూమి పై గట్టితి = నీ మైత్రి నరులకును నూత్నంబౌ - క్షేమ ప్రద గృహంబును - బ్రసాదింప || దేవా ||

  2. దేవపుత్రా! యేసూ! - దేవ మానుష్య స్వ - భావము లొక్కటిగ నీవు నీలో గల్పి = తీ వధూ వరుల హస్తముల్ గల్పి; స - ద్భావైక్య విశ్వాసముల్ - గడింపను || దేవా ||

  3. ఓ పవిత్రాత్ముడ! పాప బలాఢ్యము - బాప దంపతులపై - జూపి నీ రెక్కలు = చూపి జీవంపు త్రోవను వాక్యంబను - దీపంబుతో! బ్రోవను - నిత్యంబు || దేవా ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


86. daevuni bilachuTa

raagaM: suraTa taaLaM: aeka



    daevaa! rammu nee - raaka kshaemaMbu, divya - niyamaMbu maMchi - prae maMbu - vaasaMbau - niTa || daevaa ||

  1. O mahaajanaka! yaa - daamuna kavva niDi - ye modaTa illu - bhoomi pai gaTTiti = nee maitri narulakunu nootnaMbau - kshaema prada gRhaMbunu - brasaadiMpa || daevaa ||

  2. daevaputraa! yaesoo! - daeva maanushya sva - bhaavamu lokkaTiga neevu neelO galpi = tee vadhoo varula hastamul^ galpi; sa - dbhaavaikya viSvaasamul^ - gaDiMpanu || daevaa ||

  3. O pavitraatmuDa! paapa balaaDhyamu - baapa daMpatulapai - joopi nee rekkalu = choopi jeevaMpu trOvanu vaakyaMbanu - deepaMbutO! brOvanu - nityaMbu || daevaa ||