90. వివాహ సంబంధికుల కెల్లరకును శుభము
రాగం: కాఫి తాళం: ఏక
- ఈ జీవనార్ధము - 1పై జీవనార్ధము - 2సౌజన్య వర్ధన మంగళం || ఈ ||
- శుభకార్య సహాయులకు - శుద్ధారాధన - 3భాగులకు - నుభయుల గుడు కా - ర్వోత్సాహులకు - 4నభయ దాయకులకు - నాప్త బంధువులకు - సభాసదులకు సకల - వివాహములకు మంగళం || ఈ ||
- వరుడౌ పెండ్లి కుమారునకు - వధువగు పెండ్లి కూతురునకు - 5సరవిగ - బెండ్లిని జరుపు బోధకునకు - పరిశుద్ధ సభకు - పందిటి గృహమునకు - వరకార్యంబునకు - వధూవర స్నేహ - కారకులకు మంగళం || ఈ ||
- పాటలు పాడు హర్షాత్ములకు - ప్రార్ధనలు సలుపు భక్తులకు - నాటలు క్రమముగ - నాడు పిల్లలకు - వాటముగ నిటకు వచ్చు వారలకు - కూట 5ప్రసంగ - కోవిదాదులకు మంగళం || ఈ ||
1. రక్షణకు సంబంధించు 2. సజ్జనత్వము వృద్ధిచేయు 3. పాల్గొను వారు 4. ఆదరణనిచ్చువారు 5. క్రమముగా 6. ప్రసంగము చేయువారు
Reading Help
1. rakshaNaku saMbaMdhiMchu 2. sajjanatvamu vRddhichaeyu 3. paalgonu vaaru 4. aadaraNanichchuvaaru 5. kramamugaa 6. prasaMgamu chaeyuvaaru
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
90. vivaaha saMbaMdhikula kellarakunu Subhamu
raagaM: kaaphi taaLaM: aeka
- ee jeevanaardhamu - 1pai jeevanaardhamu - 2saujanya vardhana maMgaLaM || ee ||
- Subhakaarya sahaayulaku - Suddhaaraadhana - 3bhaagulaku - nubhayula guDu kaa - rvOtsaahulaku - 4nabhaya daayakulaku - naapta baMdhuvulaku - sabhaasadulaku sakala - vivaahamulaku maMgaLaM || ee ||
- varuDau peMDli kumaarunaku - vadhuvagu peMDli kooturunaku - 5saraviga - beMDlini jarupu bOdhakunaku - pariSuddha sabhaku - paMdiTi gRhamunaku - varakaaryaMbunaku - vadhoovara snaeha - kaarakulaku maMgaLaM || ee ||
- paaTalu paaDu harshaatmulaku - praardhanalu salupu bhaktulaku - naaTalu kramamuga - naaDu pillalaku - vaaTamuga niTaku vachchu vaaralaku - kooTa 5prasaMga - kOvidaadulaku maMgaLaM || ee ||
1. rakshaNaku saMbaMdhiMchu 2. sajjanatvamu vRddhichaeyu 3. paalgonu vaaru 4. aadaraNanichchuvaaru 5. kramamugaa 6. prasaMgamu chaeyuvaaru