125. జయము



    జయము జయము యేసురాజా! - జయము సంఘమునకు నీకు = లయము లయము ఓ సాతానా - లయము దయ్యాల గుంపునకు || జయము ||

  1. సాతాను క్రియలన్నిటిని - సర్వ నాశనము చేయుము = సాతాను శిరము త్రొక్కి - సంపూర్ణ విజయము నిమ్ము || జయము ||

  2. నర హంతకుడా సాతానా - నరులతో పంత మేలా = నర రూపి యేసు సిలువ - నలుగ గొట్టెను నీ తలను || జయము ||

  3. నీ తోకను ఆడించెదవా - లోకమును పీడించెదవా = మాకు మా ప్రభువు తోడు - నీకు నీ మూకకు కీడు || జయము ||

  4. అపవాదివి ఓడిపోతివి - ఇపుడు సిగ్గుపడవైతివి = అపవాదివి గనుక రమ్ము - అదిగో నరకాగ్నికి పొమ్ము || జయము ||

  5. సాతానా నీకపజయము - జరిగినది జరిగి పొమ్ము = మా తండ్రికే విజయమ్ము - మహిమా ప్రభావము కలిగె || జయము ||

  6. మాకు జయము కలిగించిన - మా తండ్రి నీకే స్తుతులు = ఏక దేవ త్రియేక దేవ - యిపుడు నీకు స్తుతి హారతులు || జయము ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


125. jayamu



    jayamu jayamu yaesuraajaa! - jayamu saMghamunaku neeku = layamu layamu O saataanaa - layamu dayyaala guMpunaku || jayamu ||

  1. saataanu kriyalanniTini - sarva naaSanamu chaeyumu = saataanu Siramu trokki - saMpoorNa vijayamu nimmu || jayamu ||

  2. nara haMtakuDaa saataanaa - narulatO paMta maelaa = nara roopi yaesu siluva - naluga goTTenu nee talanu || jayamu ||

  3. nee tOkanu aaDiMchedavaa - lOkamunu peeDiMchedavaa = maaku maa prabhuvu tODu - neeku nee mookaku keeDu || jayamu ||

  4. apavaadivi ODipOtivi - ipuDu siggupaDavaitivi = apavaadivi ganuka rammu - adigO narakaagniki pommu || jayamu ||

  5. saataanaa neekapajayamu - jariginadi jarigi pommu = maa taMDrikae vijayammu - mahimaa prabhaavamu kalige || jayamu ||

  6. maaku jayamu kaligiMchina - maa taMDri neekae stutulu = aeka daeva triyaeka daeva - yipuDu neeku stuti haaratulu || jayamu ||