23.క్రిస్మస్ అందరికి
- దేవదూత క్రిస్మసు....... దూత సేన క్రిస్మసు గొల్లవారి క్రిస్మసు....... తూర్పుజ్ఞాని క్రిస్మసు
- చిన్నవారి క్రిస్మసు....... పెద్దవారి క్రిస్మసు పేద వారి క్రిస్మసు....... గొప్పవారి క్రిస్మసు
- పల్లెయందు క్రిస్మసు....... పట్నమందు క్రిస్మసు దేశమందు క్రిస్మసు....... లోకమంత క్రిస్మసు
- క్రిస్మసన్న పండుగ........ చేసికొన్న మెండుగ మానవాత్మ నిండుగ....... చేయకున్న దండుగ
- క్రీస్తు దేవదానము......... దేవవాక్య ధ్యానము
- కన్నవారి క్రిస్మసు........ విన్నవారి క్రిస్మసు క్రైస్తవాళి క్రిస్మసు........ ఎల్లవారి క్రిస్మసు
- పాపలోకమందున........ క్రీస్తు పుట్టినందున పాపికెంతో మోక్షము........ ఈ సువార్త సాక్ష్యము
- క్రీస్తే సర్వభూపతి ........ నమ్మువారి సద్గతి మేము చెప్పు సంగతి ........ నమ్మకున్న దుర్గతి
క్రీస్తు శిష్యగానము.......... వీనికాత్మ స్థానము
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
23.krismas^ aMdariki
- daevadoota krismasu....... doota saena krismasu gollavaari krismasu....... toorpuj~naani krismasu
- chinnavaari krismasu....... peddavaari krismasu paeda vaari krismasu....... goppavaari krismasu
- palleyaMdu krismasu....... paTnamaMdu krismasu daeSamaMdu krismasu....... lOkamaMta krismasu
- krismasanna paMDuga........ chaesikonna meMDuga maanavaatma niMDuga....... chaeyakunna daMDuga
- kreestu daevadaanamu......... daevavaakya dhyaanamu
- kannavaari krismasu........ vinnavaari krismasu kraistavaaLi krismasu........ ellavaari krismasu
- paapalOkamaMduna........ kreestu puTTinaMduna paapikeMtO mOkshamu........ ee suvaarta saakshyamu
- kreestae sarvabhoopati ........ nammuvaari sadgati maemu cheppu saMgati ........ nammakunna durgati
kreestu Sishyagaanamu.......... veenikaatma sthaanamu