103. బూర వాడునప్పుడు

రాగం: కేదార గౌళ తాళం: ఏక

(చాయ: దిక్కులేని వాడనో ప్రభు)


    పుణ్యకథలు ఆలకించండి - దేశీయులారా - పుణ్యకథలు ఆల కించండి = పుణ్యకథలు విన్నయెడల - పోవును మీ పాప రాశి - నాణ్యమైన దేవ వాక్కు నరులను రక్షించు వాక్కు

  1. ఆలకించు చెవుల నిచ్చెను - దేవాది దేవుడు ఆలకించు శక్తి నిచ్చెను = ఆలకించు తెలివి గలిగి అన్నియు పరీక్ష చేయు వాలు తెలిసి - దైవ సత్యము బైలుపడును పూర్తిగాను

  2. ఆలకించుచున్న వారిని - పగవాడు చూచి ఆలకింపకుండ జేయును = మేలు మాటలాలకించి = మిగత మాట లాలకింప జాలకండి నట్టి తెల్వి - జన్మమందె దేవుడిచ్చె




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


103. boora vaaDunappuDu


    puNyakathalu aalakiMchaMDi - daeSeeyulaaraa - puNyakathalu aala kiMchaMDi = puNyakathalu vinnayeDala - pOvunu mee paapa raaSi - naaNyamaina daeva vaakku narulanu rakshiMchu vaakku

  1. aalakiMchu chevula nichchenu - daevaadi daevuDu aalakiMchu Sakti nichchenu = aalakiMchu telivi galigi anniyu pareeksha chaeyu vaalu telisi - daiva satyamu bailupaDunu poortigaanu

  2. aalakiMchuchunna vaarini - pagavaaDu choochi aalakiMpakuMDa jaeyunu = maelu maaTalaalakiMchi = migata maaTa laalakiMpa jaalakaMDi naTTi telvi - janmamaMde daevuDichche