69. అబ్రహాము దర్శనమందు అందించిన అంశము
- శత్రువులు గెల్వగలరా - మనలన్ నేడు - శత్రువులు గెలవగలరా
శత్రువులు మిమ్మును శపియించు నపుడు - స్తోత్రించుడి దేవుని
సూత్రాను సారముగ || శత్రు || - (ఆది 1:1)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు యెహోవాను శపియించునపుడు - స్తోత్రించుడి యెహోవాను - శ్రుతిపెట్టి శ్రుతిపెట్టి || శత్రు || - (ఆది 9:26)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా శత్రువులు మెస్సీయాను శపియించునపుడు - స్తోత్రించుడి మెస్సీయాను శోభిల్లు నట్లుగ || శత్రు || - (యోహాను 4:25)
- శత్రువులు గెల్వగలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వగలరా = శత్రువులు తండ్రిని - శపియించునపుడు - స్తోత్రించుడి తండ్రిని శుభ లక్షణములతో || శత్రు || - (యోహాను 14,15,16)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు యేసును శపియించునపుడు - స్తోత్రించుడి యేసుని - శోకము భీతిమాని || శత్రు || - (మత్త 1:24)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు క్రీస్తును - శపించునపుడు - స్తోత్రించుడి క్రీస్తును సుఖ జీవనంబుతో || శత్రు || - (లూకా 2:11)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు యేసుక్రీస్తును - చంపినను బ్రతికెన్ -స్తోత్రించుడి యేసుక్రీస్తును - సుస్థిర రక్షకుడంచు || శత్రు || - (లూకా24:6)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు బైబిలును శపియించునపుడు - స్తోత్రించుడి శుద్ధాత్ముని - శుద్ధమౌ మనస్సుతో || శత్రు || - ( 2 పేతురు 1:21)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు సంఘమును - శపియించునపుడు - స్తోత్రించుడి త్రైకుని - శుద్ధుల మోక్షము మనదె || శత్రు || - (మత్తయి 28:19)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు భక్తులన్ - శపియించునపుడు స్తోత్రించుడి కిరీటము - తొడుగు తండ్రి నీ మదిలో || శత్రు || - (అపో.కా. 7:59)
- శత్రువులు గెల్వ గలరా - మనలన్ నేడు - శత్రువులు గెల్వ గలరా = శత్రువులు సువార్తికుని సత్కరింపనపుడు - స్తోత్రించుడి పంపిన - సుతుని ఫలితము నెంచి || శత్రు || - (అపో.కా. 1:8)
- పొదలో కొమ్ములు చిక్కిన - పొట్టేలును - వదలించెను నా తండ్రి = సొదలో నున్న నన్ను - సూక్ష్మంబుగా లాగి - బదిలియై పగ వారి - బంధకములు విప్పును || శత్రు || - (ఆది 22:13)
- యోకోబునకు లాబాను - కీడు చేయ - లేక వెళ్ళిపోయెన్ = మూకతో ఏశావు - ముందునకు వచ్చియు - కాక పడక తమ్ముని - కౌగ లించుకొనియెను || శత్రు || - (ఆది 33:4)
- దేవ జనులను ఐగుప్తు - దేశీయులు త్రోవలో తరిమినను = త్రోవ సముద్రములో - దొరికినను వారిని - ఆవలి యొడ్డున అందు కొన లేరైరి || శత్రు || - (నిర్గమ. 14:20)
- మన సైన్యమే ఎక్కువ - మన శత్రువుల - ఘన సైన్యము కన్నను = అని ఎలీషా తన సేవ - కునికి చెప్పిన మాట - మనస్సు లోనికి తెచ్చు - కొనిన ధైర్యంబు కలుగు || శత్రు || - (2వ రాజులు 6:16,17)
- దేవునిన్ క్రీస్తు ప్రభుని - బైబిలులోని - భావమును - మత సం ఘమును = సావధానంబుగ - సాంతముగ తెలిసికొన్న దీవెనలు - దీవెనలు - దీవెనలు దీవెనలు || శత్రు ||
- పగవారిన్ క్షమియించుడి - వారికొరకు ప్రార్ధనంబు చేయుడి = పగవారిని దీవించుడి - అని యేసు రక్షకుడు - తగిన బోధ చేసి - తానె మాదిరి చూపెను || శత్రు || - (లూకా 6:27,28)
- మునికోలను తన్నుట - నీకు హాని - అని క్రీస్తు పలుకగ = విని సౌలు క్రైస్తవు - లను హింసించుట మాని - ఘన బోధకుండాయె - 1ఖండముల రెంటికిని || శత్రు || - (అపో. కా. 9:5)
- సాతాను గెల్వ గలడా - అతనికున్న - దూతాళి గెల్వ గలదా = పాతకములు వాటి - ఫలితములు గెల్చున - పాతాళము గెల్చునా? - ప్రభుని సభకే గెల్పులు || శత్రు || - (ప్రకటన 20:10)
1. ఆసియా, ఐరోపా
Reading Help
1. aasiyaa, airOpaa
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
69. abrahaamu darSanamaMdu aMdiMchina aMSamu
- Satruvulu gelvagalaraa - manalan^ naeDu - Satruvulu gelavagalaraa
Satruvulu mimmunu SapiyiMchu napuDu - stOtriMchuDi daevuni
sootraanu saaramuga || Satru || - (aadi 1:1)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu yehOvaanu SapiyiMchunapuDu - stOtriMchuDi yehOvaanu - SrutipeTTi SrutipeTTi || Satru || - (aadi 9:26)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa Satruvulu messeeyaanu SapiyiMchunapuDu - stOtriMchuDi messeeyaanu SObhillu naTluga || Satru || - (yOhaanu 4:25)
- Satruvulu gelvagalaraa - manalan^ naeDu - Satruvulu gelvagalaraa = Satruvulu taMDrini - SapiyiMchunapuDu - stOtriMchuDi taMDrini Subha lakshaNamulatO || Satru || - (yOhaanu 14,15,16)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu yaesunu SapiyiMchunapuDu - stOtriMchuDi yaesuni - SOkamu bheetimaani || Satru || - (matta 1:24)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu kreestunu - SapiMchunapuDu - stOtriMchuDi kreestunu sukha jeevanaMbutO || Satru || - (lookaa 2:11)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu yaesukreestunu - chaMpinanu bratiken^ -stOtriMchuDi yaesukreestunu - susthira rakshakuDaMchu || Satru || - (lookaa24:6)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu baibilunu SapiyiMchunapuDu - stOtriMchuDi Suddhaatmuni - Suddhamau manassutO || Satru || - ( 2 paeturu 1:21)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu saMghamunu - SapiyiMchunapuDu - stOtriMchuDi traikuni - Suddhula mOkshamu manade || Satru || - (mattayi 28:19)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu bhaktulan^ - SapiyiMchunapuDu stOtriMchuDi kireeTamu - toDugu taMDri nee madilO || Satru || - (apO.kaa. 7:59)
- Satruvulu gelva galaraa - manalan^ naeDu - Satruvulu gelva galaraa = Satruvulu suvaartikuni satkariMpanapuDu - stOtriMchuDi paMpina - sutuni phalitamu neMchi || Satru || - (apO.kaa. 1:8)
- podalO kommulu chikkina - poTTaelunu - vadaliMchenu naa taMDri = sodalO nunna nannu - sookshmaMbugaa laagi - badiliyai paga vaari - baMdhakamulu vippunu || Satru || - (aadi 22:13)
- yOkObunaku laabaanu - keeDu chaeya - laeka veLLipOyen^ = mookatO aeSaavu - muMdunaku vachchiyu - kaaka paDaka tammuni - kauga liMchukoniyenu || Satru || - (aadi 33:4)
- daeva janulanu aiguptu - daeSeeyulu trOvalO tariminanu = trOva samudramulO - dorikinanu vaarini - aavali yoDDuna aMdu kona laerairi || Satru || - (nirgama. 14:20)
- mana sainyamae ekkuva - mana Satruvula - ghana sainyamu kannanu = ani eleeshaa tana saeva - kuniki cheppina maaTa - manassu lOniki techchu - konina dhairyaMbu kalugu || Satru || - (2va raajulu 6:16,17)
- daevunin^ kreestu prabhuni - baibilulOni - bhaavamunu - mata saM ghamunu = saavadhaanaMbuga - saaMtamuga telisikonna deevenalu - deevenalu - deevenalu deevenalu || Satru ||
- pagavaarin^ kshamiyiMchuDi - vaarikoraku praardhanaMbu chaeyuDi = pagavaarini deeviMchuDi - ani yaesu rakshakuDu - tagina bOdha chaesi - taane maadiri choopenu || Satru || - (lookaa 6:27,28)
- munikOlanu tannuTa - neeku haani - ani kreestu palukaga = vini saulu kraistavu - lanu hiMsiMchuTa maani - ghana bOdhakuMDaaye - 1khaMDamula reMTikini || Satru || - (apO. kaa. 9:5)
- saataanu gelva galaDaa - atanikunna - dootaaLi gelva galadaa = paatakamulu vaaTi - phalitamulu gelchuna - paataaLamu gelchunaa? - prabhuni sabhakae gelpulu || Satru || - (prakaTana 20:10)
1. aasiyaa, airOpaa