100. రాకడ నిరీక్షణ

రాగం: హుసేని తాళం: చాపు



    మహిమ లోకంబునకు - మళ్ళినావా - మహిలో నను బెట్టి ప్రభూ
    = ఇహమందు పరవాసి - నై యింటి కెడముగ - విహరించు
    చుందు నా - విహితు లెవరన శ్రమలే || మహిమ ||

  1. ఎన్నళ్ళుండగ వలె - నింటికి దూరముగ - కన్ను చూడదు నిన్ను -
    గాని ప్రార్ధన జూచున్ = పన్నుగ నిట్టూర్పు - పరలోకమున జొచ్చి -
    నిన్ను జేరుచు నుండు - నేను వచ్చు వరకు || మహిమ ||

  2. అప్పుడా పరమార్ధ - మనుభవించుచు నుందు - నెప్పుడు మనమికను
    - నెడబాయ కుందుము = ఇప్పుడమి వేదన - లిక నుండ నేరవు -
    అప్పురిన్ భక్తులతో ఆనం - ద ముగ నుందు || మహిమ ||

  3. అచ్చట రాత్రియు - హానియు నుండదు - ఎచ్చట ధనమో యట
    హృదయంబు నుండును = విచ్చలవిడిగా నా విజయ రక్షకునితో -
    ముచ్చట లాడుచు - మురియుచు నుందును || మహిమ ||

  4. ఏ రీతిన్ వెళ్ళితివో - ఆ రీతిన్ వచ్చెదవు ఏ రోజున వచ్చెదవో
    యెరుగనె యెరుగను = ఊరకుండక వేడుచు - నూరుకొని యుందును
    నీ రాక కోసమై - నిత్యంబు జూతును || మహిమ ||

  5. ఈవు వచ్చునప్పు - డిట్లుండ గల్గెడి - పావన మానవుడు - భాగ్యవంతుడౌను =
    నీ వాగ్ధానము బట్టి - నీ తండ్రి యింటను - చావు లేని స్తితి
    శా - శ్వత మహిమ యతనిదే || మహిమ ||



90


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


100. raakaDa nireexaNa

raagaM: husaeni taaLaM: chaapu



    mahima lOkaMbunaku - maLLinaavaa - mahilO nanu beTTi prabhoo
    = ihamaMdu paravaasi - nai yiMTi keDamuga - vihariMchu
    chuMdu naa - vihitu levarana Sramalae || mahima ||

  1. ennaLLuMDaga vale - niMTiki dooramuga - kannu chooDadu ninnu -
    gaani praardhana joochun^ = pannuga niTToorpu - paralOkamuna jochchi -
    ninnu jaeruchu nuMDu - naenu vachchu varaku || mahima ||

  2. appuDaa paramaardha - manubhaviMchuchu nuMdu - neppuDu manamikanu
    - neDabaaya kuMdumu = ippuDami vaedana - lika nuMDa naeravu -
    appurin^ bhaktulatO aanaM - da muga nuMdu || mahima ||

  3. achchaTa raatriyu - haaniyu nuMDadu - echchaTa dhanamO yaTa
    hRdayaMbu nuMDunu = vichchalaviDigaa naa vijaya rakshakunitO -
    muchchaTa laaDuchu - muriyuchu nuMdunu || mahima ||

  4. ae reetin^ veLLitivO - aa reetin^ vachchedavu ae rOjuna vachchedavO
    yerugane yeruganu = oorakuMDaka vaeDuchu - noorukoni yuMdunu
    nee raaka kOsamai - nityaMbu jootunu || mahima ||

  5. eevu vachchunappu - DiTluMDa galgeDi - paavana maanavuDu - bhaagyavaMtuDaunu =
    nee vaagdhaanamu baTTi - nee taMDri yiMTanu - chaavu laeni stiti
    Saa - Svata mahima yatanidae || mahima ||