115. ఎందుకింత - చింత చింత

(చాయ: ఎంతో వింత - ఎంతో చింత )


    ఎందుకింత - చింత చింత - ఎందుకింత - చింత చింత = ఎందుకింత - చింత చింత - ఎందుకింత - వంక వంక

  1. ఎందుకింత - భీతి భీతి - ఎందుకింత - భీతి భీతి = ఎందుకింత - భీతి భీతి - ఎందుకింత - చింత వంత || ఎందు ||

  2. ఎందుకింత - పరుగు పరుగు - ఎందుకింత - పరుగు పరుగు || ఎందు ||

  3. ఎందుకింత - మెరుగు మెరుగు - ఎందుకింత - మెరుగు మెరుగు || ఎందు ||

  4. ఎందుకింత - కరుకు కరుకు - ఎందుకింత - కరుకు కరుకు || ఎందు ||

  5. ఎందుకింత - అవమానంబు - ఎందుకింత - అవమానంబు || ఎందు ||

  6. ఎందుకింత - దుడుకు దుడుకు - ఎందుకింత - దుడుకు దుడుకు || ఎందు ||

  7. ఎందుకింత - జాగు జాగు - ఎందుకింత - జాగు జాగు || ఎందు ||

  8. ఎందుకింత - వెనుకాడుట - ఎందుకింత - వెనుకాడుట || ఎందు ||

  9. ఎందుకింత - కునికిపాటు - ఎందుకింత - కునికిపాటు || ఎందు ||

  10. ఎందుకింత - మరుగు మరుగు - ఎందుకింత - మరుగు మరుగు || ఎందు ||

  11. ఎందుకింత - ఊగులాట - ఎందుకింత - ఊగులాట || ఎందు ||

  12. ఎందుకింత - దుఃఖ ముఖము - ఎందుకింత - దుఃఖ ముఖము || ఎందు ||

  13. ఎందుకింత - నిద్ర నిద్ర - ఎందుకింత - నిద్ర నిద్ర || ఎందు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&

115. eMdukiMta - chiMta chiMta

(chaaya: eMtO viMta - eMtO chiMta )


    eMdukiMta - chiMta chiMta - eMdukiMta - chiMta chiMta = eMdukiMta - chiMta chiMta - eMdukiMta - vaMka vaMka
  1. eMdukiMta - bheeti bheeti - eMdukiMta - bheeti bheeti = eMdukiMta - bheeti bheeti - eMdukiMta - chiMta vaMta || eMdu ||

  2. eMdukiMta - parugu parugu - eMdukiMta - parugu parugu || eMdu ||

  3. eMdukiMta - merugu merugu - eMdukiMta - merugu merugu || eMdu ||

  4. eMdukiMta - karuku karuku - eMdukiMta - karuku karuku || eMdu ||

  5. eMdukiMta - avamaanaMbu - eMdukiMta - avamaanaMbu || eMdu ||

  6. eMdukiMta - duDuku duDuku - eMdukiMta - duDuku duDuku || eMdu ||

  7. eMdukiMta - jaagu jaagu - eMdukiMta - jaagu jaagu || eMdu ||

  8. eMdukiMta - venukaaDuTa - eMdukiMta - venukaaDuTa || eMdu ||

  9. eMdukiMta - kunikipaaTu - eMdukiMta - kunikipaaTu || eMdu ||

  10. eMdukiMta - marugu marugu - eMdukiMta - marugu marugu || eMdu ||

  11. eMdukiMta - oogulaaTa - eMdukiMta - oogulaaTa || eMdu ||

  12. eMdukiMta - du@hkha mukhamu - eMdukiMta - du@hkha mukhamu || eMdu ||

  13. eMdukiMta - nidra nidra - eMdukiMta - nidra nidra || eMdu ||