85. త్రియేక దేవునికి ప్రార్ధన (సామె. 19:14)

రాగం: ముఖారి తాళం: ఆది


    శ్రీ పావన త్రైకుడ తండ్రీ - మంగళమ్ యేసూ! మంగళమ్ - ఆత్మ మంగళమ్ = ఇప్పు - డీ పెండ్లికి విజయంబు చేయుము - నీ పరిశుద్ధ వరంబులతోడ జూపుము నీదు కృపను మాకు - గా పాడుము మమ్మన్ని విధంబుల || శ్రీ పావన ||

  1. ఆదియం 1దేదేను వనమున - నాదా మొంటిరి 2నుంటజేసి = సాధనమైన తోడేర్పరుప- నాదాము నిద్రించునపుడు - నీ దివ్య జ్ఞానంబుతో సూ - క్షంబుగా - నద్భుతంబుగా - బహు శుద్ధంబుగ - నెముకను నాదాము ప్రక్కలోనుండి - తీసితి - స్త్రీని జేసితి జతనొ - నర్చితి - లిద్దరు = నీ దంపతులను జతగా జేసి - యీదుటకై జీవిత సముద్ర - మే దినమున సాయంబు నీవై - నీ దారిని నడిపింపు చుండుము || శ్రీ పావన ||

  2. దారగ నొప్పు 3నుదకం బా శృం - గారారామార్ధంబై పార = హా! రమ్య పుష్ప ఫలంబు - ల్భూరి సువాసన పరిమళింప - బారిశుద్ద్య సృష్టిలో శుభ - కార్యము - సౌందర్యము నా - శ్చర్యము - ప్రభువు నీతిని మరియు- బారిశుద్ధ్యంబైన యలం - కారంబు ధరియింప = జేయు - మీరోజున బెండ్లికి; దంపతులౌ- వీరికి సుఖజీవన మిడుము || శ్రీ పావన ||

  3. పరిపూర్తిగ బెండ్లి ననుమతిం - పరిశుద్ధంబరుప మన్నింప = స్థిరపరుపను వెళ్ళి - పరదైసు నందు యెహూవా - నరునెముకను స్త్రీ - గా చేసిన వి - ధంబుగా - ప్రత్యక్షంబుగ వట్టి - నీరు ద్రాక్షరసమొ - నర్పితి - తీసితి - కొరత; కృపను; జేసితి వింత = ఈ రోజున గొరతలు లేకుండ - రాకను బెండ్లిని బహు తరము - గా రంజింప జేయుము; భువిని- వీరిద్దరి నభివృద్ధిగ జేయుము || శ్రీ పావన ||

  4. లోకమువలె గాక - మిగుల శ్రేష్టిత నే - కడపట నవసరమున - కిడువాడా! కానాలో శ్రేష్టత శూన్యం - బౌ కొద్ది ప్రయత్నంబగు బలమును - నే కొదువ పరాభవము లే = కుండగ - దృప్తి నిండగు గన్నుల - పండుగ - వీనిచే కలిగించు నసాధారణ - రసంబుగా - శ్రేష్టంబుగా - సత్ఫలంబుగా - మార్చితి; = నీవీ కార్యములందును గావింపుము - ఈకార్యము నీవును నీ శిష్యులు లేక - సదా మిక్కిలి దుఃఖకరం - బౌ కార్యంబును బోల నీయకుము || శ్రీ పావన ||

  5. 4సంబరమగు వరంబుల నుచి - తంబుగా నిడు నాత్మ! = యదార్ధంబను గృహంబు, బావ - నంబను సామగ్రి; కనిక - రంబను ననలంబు సంతో - షంబను, దీ - పంబును - 5సచ్చిత్తంబను - గవాక్షంబు దీవెనను 6గృహచ్చాద - నంబును సుగుణంబను - నగ, వాక్యంబను ఖ = డ్గంబు, బ్రార్ధనంబను శ్వా - సంబు - 7ననురాగంబను బం-ధంబు, గౌరవమనెడు ఆ/8నాసనంబును దంపతులకిమ్ము || శ్రీ పావన ||


1. ఏదేను తోటలో       2. ఉండజేసి       3. నీరు      4. సంతోషకరమైన       5. మంచి మనసు       6. ఇంటి పైకప్పు       7. ప్రేమయను కట్టు       7. కూర్చుండు వస్తువు

Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


85. triyaeka daevuniki praardhana (saame. 19:14)


    Sree paavana traikuDa taMDree - maMgaLam^ yaesoo! maMgaLam^ - aatma maMgaLam^ = ippu - Dee peMDliki vijayaMbu chaeyumu - nee pariSuddha varaMbulatODa joopumu needu kRpanu maaku - gaa paaDumu mammanni vidhaMbula || Sree paavana ||

  1. aadiyaM 1daedaenu vanamuna - naadaa moMTiri 2nuMTajaesi = saadhanamaina tODaerparupa- naadaamu nidriMchunapuDu - nee divya j~naanaMbutO soo - kshaMbugaa - nadbhutaMbugaa - bahu SuddhaMbuga - nemukanu naadaamu prakkalOnuMDi - teesiti - streeni jaesiti jatano - narchiti - liddaru = nee daMpatulanu jatagaa jaesi - yeeduTakai jeevita samudra - mae dinamuna saayaMbu neevai - nee daarini naDipiMpu chuMDumu || Sree paavana ||

  2. daaraga noppu 3nudakaM baa SRM - gaaraaraamaardhaMbai paara = haa! ramya pushpa phalaMbu - lbhoori suvaasana parimaLiMpa - baariSuddya sRshTilO Subha - kaaryamu - sauMdaryamu naa - Scharyamu - prabhuvu neetini mariyu- baariSuddhyaMbaina yalaM - kaaraMbu dhariyiMpa = jaeyu - meerOjuna beMDliki; daMpatulau- veeriki sukhajeevana miDumu || Sree paavana ||

  3. paripoortiga beMDli nanumatiM - pariSuddhaMbarupa manniMpa = sthiraparupanu veLLi - paradaisu naMdu yehoovaa - narunemukanu stree - gaa chaesina vi - dhaMbugaa - pratyakshaMbuga vaTTi - neeru draaksharasamo - narpiti - teesiti - korata; kRpanu; jaesiti viMta = ee rOjuna goratalu laekuMDa - raakanu beMDlini bahu taramu - gaa raMjiMpa jaeyumu; bhuvini- veeriddari nabhivRddhiga jaeyumu || Sree paavana ||

  4. lOkamuvale gaaka - migula SraeshTita nae - kaDapaTa navasaramuna - kiDuvaaDaa! kaanaalO SraeshTata SoonyaM - bau koddi prayatnaMbagu balamunu - nae koduva paraabhavamu lae = kuMDaga - dRpti niMDagu gannula - paMDuga - veenichae kaligiMchu nasaadhaaraNa - rasaMbugaa - SraeshTaMbugaa - satphalaMbugaa - maarchiti; = neevee kaaryamulaMdunu gaaviMpumu - eekaaryamu neevunu nee Sishyulu laeka - sadaa mikkili du@hkhakaraM - bau kaaryaMbunu bOla neeyakumu || Sree paavana ||

  5. 4saMbaramagu varaMbula nuchi - taMbugaa niDu naatma! = yadaardhaMbanu gRhaMbu, baava - naMbanu saamagri; kanika - raMbanu nanalaMbu saMtO - shaMbanu, dee - paMbunu - 5sachchittaMbanu - gavaakshaMbu deevenanu 6gRhachchaada - naMbunu suguNaMbanu - naga, vaakyaMbanu kha = DgaMbu, braardhanaMbanu Svaa - saMbu - 7nanuraagaMbanu baM-dhaMbu, gauravamaneDu aa/8naasanaMbunu daMpatulakimmu || Sree paavana ||


1. aedaenu tOTalO       2. uMDajaesi       3. neeru      4. saMtOshakaramaina       5. maMchi manasu       6. iMTi paikappu       7. praemayanu kaTTu       7. koorchuMDu vastuvu