49. దైవిక స్వస్థత
రాగం: కాంభోజి తాళం: ఆట
(చాయ: సిరులెల్ల వృధా కాగ)
- వినరయ్య వినరయ్య - యేసు ప్రభావము - గనరయ్య క్రీస్తుని
- కుసుమ రోగియైన - కోమలి యొకరు నీ - రసమై పోవుచు మిగుల
- వ్యసన పడుచుండెన్ = బస విడిచి దారిలో - ప్రభు యేసునిన్ జూడ - నిసు
మంతైన సందే - హింపదాయె || వినరయ్య || - పన్నెండేండ్ల నుండి - పరమ వైద్యుల యొద్ద మందు బుచ్చుకొనిన
- మానదాయె = ఇన్నాళ్ళకీ వేళ - యేసు చెంగు ముట్ట - నిడుమ
లన్నిటి నుండి - విడుదలాయె || వినరయ్య || - తన జబ్బు పోవును - అని యామె యనుకొన్న - అనుకొనుట
విశ్వాస - మాయె ముదిరి = అనుకొన్నట్టే జబ్బు - అంతర్దానమాయె
- అనుకొనుటే కష్టంబా - అదరుట కన్న || వినరయ్య || - *అట్టి విశ్వాసంబు - అమరిన రోగికి - ఎట్టి వ్యాధియైన - ఎగిరిపోదా
= బట్ట ముట్టుకొనుట - బహిరంగ కార్యంబె - గట్టి నమ్మిక మదిలో
- గలుగు కార్యంబు || వినరయ్య || - అనుకొన్న పిదప యే - సుని వెనుకకున్ జేరి - అటు పిమ్మట
అంగీ - అంచంటు కొనియె = అనుకొమ్ము క్రీస్తుని - అండ జేరుము
అంటు - కొనుము విశ్వాసంబు - అను చేయి చాపి || వినరయ్య || - విశ్వాసము లేని విసుగుదల సమయాన - విశ్వాస మిమ్మని -
వేడు కొనుము = విశ్వమంతటిని గా - వించిన నీ తండ్రి -
విశ్వాసంబును గా - వింప లేడా || వినరయ్య || - **ప్రతి సోమవారము - ప్రభు క్రీస్తు బోధలకు - ప్రతి వ్యాధి చిక్కు
- పరిహారము = ప్రతివారు గుంటూరు - బయట కాకానిలో -
స్వస్థిశాలను వెదకి - చూచి వెళ్ళండి || వినరయ్య || - జనక కుమారాత్మ - లను దేవ స్తోత్రంబు - మనుజులు తక్కువ
మానవుల నంటు = కొన నియ్యరు నీవు - కోరి నిన్ను అంటు -
కొన నిచ్చి స్వస్థత - గన నిత్తువు || వినరయ్య ||
ఘన కార్యంబు = మనసు యేసుని కథపై - మలపి యోచించిన
- మహిమ కనబడు నీకు అనుభవము దొరకు || వినరయ్య ||
- * అట్టి విశ్వాసంబు అమరిన పాపికి - ఎట్టి పాపమైన ఎగిరి పోదా.
- * అట్టి విశ్వాసంబు అమరిన పేదల - ఎట్టి కొదువయైన ఎగిరి పోదా
- * అట్టి విశ్వాసంబు అమరిన ఋణస్థులకు - ఎట్టి ఋణంబైన ఎగిరి పోదా
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
49. daivika svasthata
- vinarayya vinarayya - yaesu prabhaavamu - ganarayya kreestuni
- kusuma rOgiyaina - kOmali yokaru nee - rasamai pOvuchu migula
- vyasana paDuchuMDen^ = basa viDichi daarilO - prabhu yaesunin^ jooDa - nisu
maMtaina saMdae - hiMpadaaye || vinarayya || - panneMDaeMDla nuMDi - parama vaidyula yodda maMdu buchchukonina
- maanadaaye = innaaLLakee vaeLa - yaesu cheMgu muTTa - niDuma
lanniTi nuMDi - viDudalaaye || vinarayya || - tana jabbu pOvunu - ani yaame yanukonna - anukonuTa
viSvaasa - maaye mudiri = anukonnaTTae jabbu - aMtardaanamaaye
- anukonuTae kashTaMbaa - adaruTa kanna || vinarayya || - *aTTi viSvaasaMbu - amarina rOgiki - eTTi vyaadhiyaina - egiripOdaa
= baTTa muTTukonuTa - bahiraMga kaaryaMbe - gaTTi nammika madilO
- galugu kaaryaMbu || vinarayya || - anukonna pidapa yae - suni venukakun^ jaeri - aTu pimmaTa
aMgee - aMchaMTu koniye = anukommu kreestuni - aMDa jaerumu
aMTu - konumu viSvaasaMbu - anu chaeyi chaapi || vinarayya || - viSvaasamu laeni visugudala samayaana - viSvaasa mimmani -
vaeDu konumu = viSvamaMtaTini gaa - viMchina nee taMDri -
viSvaasaMbunu gaa - viMpa laeDaa || vinarayya || - **prati sOmavaaramu - prabhu kreestu bOdhalaku - prati vyaadhi chikku
- parihaaramu = prativaaru guMTooru - bayaTa kaakaanilO -
svasthiSaalanu vedaki - choochi veLLaMDi || vinarayya || - janaka kumaaraatma - lanu daeva stOtraMbu - manujulu takkuva
maanavula naMTu = kona niyyaru neevu - kOri ninnu aMTu -
kona nichchi svasthata - gana nittuvu || vinarayya ||
ghana kaaryaMbu = manasu yaesuni kathapai - malapi yOchiMchina
- mahima kanabaDu neeku anubhavamu doraku || vinarayya ||
- * aTTi viSvaasaMbu amarina paapiki - eTTi paapamaina egiri pOdaa.
- * aTTi viSvaasaMbu amarina paedala - eTTi koduvayaina egiri pOdaa
- * aTTi viSvaasaMbu amarina RNasthulaku - eTTi RNaMbaina egiri pOdaa