65. ఆనందకరమైన బ్రతుకు
-
ఆనందకర మైనది - మన బ్రతుకెంతో - ఆశ్చర్యకర మైనది
- భూమి మన గృహ మాయెను ఆకాశ మీ - భూమికి కప్పాయెను
= అ మింట సూర్య చం - ద్రాదులు దీపాలు
యే మనుజుడైనను - ఎప్పుడు నార్పలేడు
భూమి నాకాశము - పూర్తిగా మార్చెడు
స్వామియె మనకు - శా - స్వతమైన దీపంబు
= ఈ మానవ పాపి - ఎంత ధన్యుండాయె || ఆనంద || - సృష్టియంతటి లోను - మనమె వింత - సృష్టిగ నేర్పడినాము
= సూర్యుడు చంద్రుడు - చుక్కలు మన కొరకె
నీడ నిచ్చు మబ్బు - నింగియు మన కొరకె
కంటికి కనబడని - గాలియు మన కొరకె
ఆకారముండని ధూ - తాళియు మన కొరకె
దప్పి తీర్చు వర్ష - ధారయు మన కొరకె
= మనమెంత ధన్యులము - మన మెంత ధన్యులము || ఆనంద || - భూమి మన ఇల్లాయెను - దాని యందు = యే మున్న సొత్తాయెను
= భూమి లోపలి గనులు - భోషాణపు ధనమాయె
భూమి మూలికల్ రోగ - ములకు ఔషదమాయె
భూమి మన్నును రోగ - ములకు మందాయె
భూమిపైని పంట - భోజనాస్పదమాయె
= భూమి మనకు స్వేచ్చ - గ మసలు స్థలమాయె || ఆనంద || - రంగు పూసిన పక్షులు - పాటలు పల్కు - సంగీత సామాజికులు
= శృంగార వనములు - చెట్లపై ఫలములు
నింగి కిరాణాలెన్నో - రంగులద్దిన పువ్వుల్
వంగి నీళ్ళు త్రాగు - పశువులు మృగములు
పొంగి ప్రవహించెడి - పొడుగు నదులు వాగుల్
= మంగళ ధ్వనులతో - మహిమ పర్చుడి తండ్రిన్ || ఆనంద || - విసన కర్రతో తండ్రి - మనకందరకు - విసరు చున్నాడా యేమి!
= విసరకున్న త్వరగ - విశ్వము నశియించు
బస యెక్కడో గాలి - పరుగెక్కడికో గాని
ఇసుమంతయు మన - మెరుగకున్నాముగ
విసుగుదల యెందుకు? - విసరు చలువ గాలి
= మసలు చున్నప్పుడే - మహిమ పర్చుడి తండ్రిన్ || ఆనంద || - అందరకును నిత్యము - కావలసిన - వన్ని గలవు సృష్టిలో
= అందించు మన తండ్రి - అందుకొనుట మనము
వందనము చేయుట - అందుకొనుట లెక్క
కందని నక్షత్రా - లన్ని సరకులె మనకు
ఎందరు వాడిన - ఎన్నో మిగిలి యుండు
= అందించిన వందిన - అందరము ధనికులమే || ఆనంద || - ఎండకు పన్ను లేదు - అది ఉచితంబు - ఎవరును పన్నడగరు
= వెన్నెలకు పన్ను లేదు - విభుడడుగడు పన్ను
గాలికి పన్ను లేదు - ఏలికడుగడు పన్ను
వర్షానికి పన్ను లేదు - వారసుడడుగడు పన్ను
మొలుచుటకు పన్నులేదు - ముఖ్యుండడుగడు పన్ను
జన్మానికి పన్ను లేదు - జనకుడడుగడు పన్ను
వయసుకు పన్ను లేదు - పరమాత్ముడడుగ బోడు
ధరకు పన్ను లేదు - తండ్రి పన్నడుగడు
తగిన స్తుతి చేయుటే - తండ్రికిచ్చు పన్ను
తగినట్లు నడచుట - తండ్రికిచ్చు పన్ను
= తండ్రిన్ ప్రకటించుటయే - తండ్రికిచ్చు పన్ను || ఆనంద || - ఇన్ని నీకై చేసిన - నీ తండ్రి నీ - వేమి యడిగిన ఇయ్యడు?
= ఎన్ని సృజించెనో - అన్ని వాగ్ధానాలే
1ఇన్నిటికిని నీకు - ఎన్ని కావలయునో
అన్నియు నీ తండ్రి - అందించు చుండును
ఎన్ని సందేహాలు - ఉన్న త్రోసి వేసి
నిన్ను నమ్మిన తండ్రిన్ - నీవు నమ్మవలయు
ఇన్నిటిలో నీవె - ఎక్కువ తండ్రికి
నిన్ను బట్టి లోక - నిర్మాణము చేసె
అన్నిటి కన్న నీ - కధికుండు నీ తండ్రి
= ఖిన్నుడవై యుండకున్న - జరుగును అన్ని || ఆనంద || - జీవాంతమందు మనకు - పరలోకమున - జీవాభివృద్ధి కలుగు
= చావు వెన్క వేరు - చావే యుండబోదు
దేవదూతలలోను - దివ్యస్థితి యందున్న
పావను లైనట్టి - భక్త వరులతోను
జీవించు చుండుము - చిర కాలము వరకు
= దైవ సన్నిధి మనకు - స్థానమై యుండును || ఆనంద || - దేవదూతలు సృష్టికి - ప్రజలందరకు - కావలి బంటులైరి
= దేవుని నిత్యంబు - దీక్షతో కొల్తురు
ఏవేవి ఆయన - యెంచి చెప్పునో వాటిన్
ఆ వెంటనే చేసి - ఆనంద పర్తురు
పావనునిగ మారు - పాపిన్ గూర్చి మంచి
భావంబుతో గొప్ప - పండుగ జేతురు
ఆ విమల శీలులు - ఆత్మ స్వరూపులు
గావున కంటికి - కాన రాకుందురు
దేవుని ప్రార్ధించి - దృష్టింప వచ్చును
చావు వేళను వచ్చి - సంతోషముగ మనలన్
ఈ విపత్తుల నుండి - ఎత్తికొని వెళ్ళుదురు
ఎవరి వశము కానివి - వారు చేతురు
ఈ విధముగ స్నే - హితులౌదురు వారు
సేవకులన్నను - స్థిర బంధువులన్నను
= దేవ దూతలె దేవ - దేవునికి సత్కీర్తి || ఆనంద || - పరమందున్న మాతండ్రి - నీ నామము - పరిశుద్ధనీయ మగును
= అరుదెంచు నీ రాజ్యము - పరమున నీ కోర్కె
జరుగునట్లు జరుగు - ధరణిపైన గూడ
జరుపు మన్నను నేడు - క్షమియించు మమ్మును
పరులకు మేము క్షమా - ర్పణ యొసగు రీతిని
దురుతంబు లోనికి - జరుగనీయకు మమ్ము
మరలింపుము కీడు - దరి నుండి మమ్ములను
మరియు రాజ్యము, బలము - మహిమ యనంతంబు
= వరకు నీవి గానే - బరగును తధ్యంబు || ఆనంద ||
మన బ్రతుకెంతో - అద్భుత కరమైనది - మనబ్రతుకెంతో
ఉపయోగకర మైనది = జ్ఞాని నేత్రములకు ఆనున్ గాని
యితర = మానవుని నేత్రాల - కానుటెట్లుండును || ఆనంద ||
1. ఇన్నిటిలో
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
65. aanaMdakaramaina bratuku
-
aanaMdakara mainadi - mana bratukeMtO - aaScharyakara mainadi
- bhoomi mana gRha maayenu aakaaSa mee - bhoomiki kappaayenu
= a miMTa soorya chaM - draadulu deepaalu
yae manujuDainanu - eppuDu naarpalaeDu
bhoomi naakaaSamu - poortigaa maarcheDu
svaamiye manaku - Saa - svatamaina deepaMbu
= ee maanava paapi - eMta dhanyuMDaaye || aanaMda || - sRshTiyaMtaTi lOnu - maname viMta - sRshTiga naerpaDinaamu
= sooryuDu chaMdruDu - chukkalu mana korake
neeDa nichchu mabbu - niMgiyu mana korake
kaMTiki kanabaDani - gaaliyu mana korake
aakaaramuMDani dhoo - taaLiyu mana korake
dappi teerchu varsha - dhaarayu mana korake
= manameMta dhanyulamu - mana meMta dhanyulamu || aanaMda || - bhoomi mana illaayenu - daani yaMdu = yae munna sottaayenu
= bhoomi lOpali ganulu - bhOshaaNapu dhanamaaye
bhoomi moolikal^ rOga - mulaku aushadamaaye
bhoomi mannunu rOga - mulaku maMdaaye
bhoomipaini paMTa - bhOjanaaspadamaaye
= bhoomi manaku svaechcha - ga masalu sthalamaaye || aanaMda || - raMgu poosina pakshulu - paaTalu palku - saMgeeta saamaajikulu
= SRMgaara vanamulu - cheTlapai phalamulu
niMgi kiraaNaalennO - raMguladdina puvvul^
vaMgi neeLLu traagu - paSuvulu mRgamulu
poMgi pravahiMcheDi - poDugu nadulu vaagul^
= maMgaLa dhvanulatO - mahima parchuDi taMDrin^ || aanaMda || - visana karratO taMDri - manakaMdaraku - visaru chunnaaDaa yaemi!
= visarakunna tvaraga - viSvamu naSiyiMchu
basa yekkaDO gaali - parugekkaDikO gaani
isumaMtayu mana - merugakunnaamuga
visugudala yeMduku? - visaru chaluva gaali
= masalu chunnappuDae - mahima parchuDi taMDrin^ || aanaMda || - aMdarakunu nityamu - kaavalasina - vanni galavu sRshTilO
= aMdiMchu mana taMDri - aMdukonuTa manamu
vaMdanamu chaeyuTa - aMdukonuTa lekka
kaMdani nakshatraa - lanni sarakule manaku
eMdaru vaaDina - ennO migili yuMDu
= aMdiMchina vaMdina - aMdaramu dhanikulamae || aanaMda || - eMDaku pannu laedu - adi uchitaMbu - evarunu pannaDagaru
= vennelaku pannu laedu - vibhuDaDugaDu pannu
gaaliki pannu laedu - aelikaDugaDu pannu
varshaaniki pannu laedu - vaarasuDaDugaDu pannu
moluchuTaku pannulaedu - mukhyuMDaDugaDu pannu
janmaaniki pannu laedu - janakuDaDugaDu pannu
vayasuku pannu laedu - paramaatmuDaDuga bODu
dharaku pannu laedu - taMDri pannaDugaDu
tagina stuti chaeyuTae - taMDrikichchu pannu
taginaTlu naDachuTa - taMDrikichchu pannu
= taMDrin^ prakaTiMchuTayae - taMDrikichchu pannu || aanaMda || - inni neekai chaesina - nee taMDri nee - vaemi yaDigina iyyaDu?
= enni sRjiMchenO - anni vaagdhaanaalae
1inniTikini neeku - enni kaavalayunO
anniyu nee taMDri - aMdiMchu chuMDunu
enni saMdaehaalu - unna trOsi vaesi
ninnu nammina taMDrin^ - neevu nammavalayu
inniTilO neeve - ekkuva taMDriki
ninnu baTTi lOka - nirmaaNamu chaese
anniTi kanna nee - kadhikuMDu nee taMDri
= khinnuDavai yuMDakunna - jarugunu anni || aanaMda || - jeevaaMtamaMdu manaku - paralOkamuna - jeevaabhivRddhi kalugu
= chaavu venka vaeru - chaavae yuMDabOdu
daevadootalalOnu - divyasthiti yaMdunna
paavanu lainaTTi - bhakta varulatOnu
jeeviMchu chuMDumu - chira kaalamu varaku
= daiva sannidhi manaku - sthaanamai yuMDunu || aanaMda || - daevadootalu sRshTiki - prajalaMdaraku - kaavali baMTulairi
= daevuni nityaMbu - deekshatO kolturu
aevaevi aayana - yeMchi cheppunO vaaTin^
aa veMTanae chaesi - aanaMda parturu
paavanuniga maaru - paapin^ goorchi maMchi
bhaavaMbutO goppa - paMDuga jaeturu
aa vimala Seelulu - aatma svaroopulu
gaavuna kaMTiki - kaana raakuMduru
daevuni praardhiMchi - dRshTiMpa vachchunu
chaavu vaeLanu vachchi - saMtOshamuga manalan^
ee vipattula nuMDi - ettikoni veLLuduru
evari vaSamu kaanivi - vaaru chaeturu
ee vidhamuga snae - hitulauduru vaaru
saevakulannanu - sthira baMdhuvulannanu
= daeva dootale daeva - daevuniki satkeerti || aanaMda || - paramaMdunna maataMDri - nee naamamu - pariSuddhaneeya magunu
= arudeMchu nee raajyamu - paramuna nee kOrke
jarugunaTlu jarugu - dharaNipaina gooDa
jarupu mannanu naeDu - kshamiyiMchu mammunu
parulaku maemu kshamaa - rpaNa yosagu reetini
durutaMbu lOniki - jaruganeeyaku mammu
maraliMpumu keeDu - dari nuMDi mammulanu
mariyu raajyamu, balamu - mahima yanaMtaMbu
= varaku neevi gaanae - baragunu tadhyaMbu || aanaMda ||
mana bratukeMtO - adbhuta karamainadi - manabratukeMtO
upayOgakara mainadi = j~naani naetramulaku aanun^ gaani
yitara = maanavuni naetraala - kaanuTeTluMDunu || aanaMda ||
- Close
- అదిగో రమణీయ తార adigo 108
- అనాది పురుషుండైన దేవుని anaadi 2
- ఆనందకరమైనది anandakara 65
- ఆనంద వివాహం anandavivaaham 93
- ఈ జీవనార్ధము eejeevanaardhamu 90
- ఉపకారి నుతి నీకౌ upakaari 83
- ఎంత గొప్ప బొబ్బ entagoppa 33
- ఎంత రాత్రి కాపరీ entaraatri 113
- ఎందుకింత చింత endukinta 48
- ఎందుకింత - చింత చింత endukintachinta 115
- ఎన్నతరంబే యిది ennatarambe 94
- ఎవరు కావలె evarukaavale 68
- ఎవ్వారు గమనింప గలరు evvaru 111
- ఏకాంత స్థలము కోరుము ekaanta 58
- ఏడు మాటలు edumaatalu 35
- ఏమాయెను యేమాయెను emaayenu 37
- కలుగజేయలేదు kalugajeyaledu 74
- క్రైస్తవ సంఘమా kraistavasangamaa 46
- గేటు వద్ద దేవదూతల getuvadda 123
- ఘనపర్చుడి దేవుని ghanaparchudi 80
- ఘన వందనమో ఘన దేవ ghanavandanamo 84
- చేరి జీవించుడి cherijeevinchudi 43
- చేసుకొనరాదు ఆపార్ధము chesukonaraadu 73
- జయమంగళం jayamangalam 89
- జయము జయము jayamujayamu 125
- జయము కీర్తనలు jayamu keertanalu 70
- జీవనాధ జీవరాజా jeevanaadha 82
- తలగడ లేదు talagada 120
- తనువు నాదిదిగో tanuvu 56
- త్రిగుణా శీర్వాదం trigunaa 87
- త్వరగా రానున్న tvaragaa97
- దేవ దూత క్రిస్మసు deva duta 23
- దేవ దేవా దేవ deva devaa 19
- దేవ దేవుని మ్రొక్కలెండి deva devuni 55
- దేవ యెహోవ స్తుతి పాత్రుండ devayehova 8
- దేవ రాజ పుత్రులమై devaraaja 76
- దేవ లోక స్తోత్రగానం devaloka 21
- దేవలోకమునుండి ఉయ్యాలో devalokamunundi 22
- దేవ సంస్తుతి devasamstuti 4
- దేవ స్తోత్ర గానముల్ పై devastotra 20
- దేవా తండ్రీ నీకు devaatandree 3
- దేవాది దేవునికి devaadidevuniki 107
- దేవ నేవె స్తోత్ర పాత్రుడవు deva neve 14
- దేవా మేము నమ్మదగిన devaa memu 15
- దేవ రమ్ము, నీ రాక deva rammu 86
- దైవాత్మ రమ్ము daivaatma rammu 9
- ధన్యుడు దేవమానవుడు dhanyudu 39
- నన్ను దిద్ధుము nannu diddhumu 53
- నమ్మి జీవించుడి nammi jeevinchudi 104
- నాకింత ప్రోత్సహానందంబుల్ naakinta 62
- నాకేమి కొదువ naakemi koduva 59
- నిన్ను గొలిచెద ninnu golicheda 109
- నిన్ను తలచిన నాడే ninnu talachina 119
- నీవేయని నమ్మిక neeveyani 60
- నీకు యేమి యివ్వాగలను neekuyemi 78
- నేడు దేవుడు నిన్ను nedu devudu 16
- పంక్తిలోకి రండి panktiloki 17
- పండుగ పెంతెకొస్తు pentekostu 38
- పరమ ధర్మము లెల్ల paramadarmamu 124
- పరమదేవుండె నా పక్షమై paramadevunde 61
- పరలోకమందున్న paralokamandunna 57
- పాపంబులను విడువు మనసా paapambulanu 102
- పాపమెరుగనట్టి ప్రభుని paapameruganatti 31
- పాపవృత్తిని మానుకొనుమీ paapavruttini 101
- పుణ్య కథలు punyakathalu 103
- పోపోవె ఓ సాతానా popove 116
- ప్రభు సంస్కారపు విందు prabhusamskaar 81
- బహుగా ప్రార్దన చేయుడి bahugaa praardana 54
- బైబిలులోని అరువది ఆరు baibiluloni 41
- బైలుపరచినావు నీ బైబిలు bailuparachinaavu 40
- భయపడరాదు bhayapadaraadu 75
- భయపడరాదు జనంగమా bhayapadaraadujanaa 105
- భయము నొందకుము bhayamunondaku 122
- బైబిలు మిషనును నీవె baibilu mishanu 110
- మంగళ ప్రమోదము mangalapramodamu 92
- మంగళ స్తోత్రార్పణలు mangalastotraarpanalu 6
- మనోవిచారము కూడదు manovichaaramu 72
- మరణము కాదీ బాధ maranamu 117
- మహిమ లోకంబునకు mahima lokam 100
- మానవుడు శ్రమను maanavudu 63
- మిత్రుడా రా రమ్ము mitrudaa 42
- మూడు సిలువలు moodu siluvalu 34
- మెళకువగ నుండండి ప్రియులార melakuvaga 106
- యేసు క్రీస్తుని సిలువ yesu kreestuni siluva 32
- యేసు క్రీస్తు వారి కథ yesu kreestu vaari 28
- యేసు చూపుము సేవ మార్గము yesu chupumu 44
- యేసు జన్మించెన్ yesu janminchen 18
- యేసు నన్ను విడిపించినావు yesu nannu vidi 96
- యేసు నామ ధారులందరు yesu naamadhaarul 67
- యేసు నామముకంటె yesu naamamukante 50
- యేసునామమెంతో మధురం yesu naamamento 30
- యేసు నామ స్మరణ చేయండి yesu naamasmarana 66
- యేసు నీకు వందనాల్ yesu neeku vandan 112
- యేసు నీ కొరకై yesu neekorake 95
- యేసు నీ తలపె నాకు yesu nee talape 77
- యేసు ప్రభువ మా yesu prabhuvaa 51
- యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో yesu prabhuvu 98
- యేసు బాలుడ yesu baaluDa 24
- యెహోవ నా మొర లాలించెను yehova naa mora 118
- యేసు రాజు yesu raaju 26
- రండు విశ్వాసులార randu viswaasulara 36
- రక్షకాన వందనాలు raxakaana 29
- రక్తంబు నాపైకి raktambu 121
- రమ్ము నేడి పెండ్లికి rammu nedi 88
- లాలి లాలి లాలమ్మ laali laali 25
- వధువు సంఘము vadhuvusangamu 47
- వాస్త వైశ్వర్యాన - వెలుగునుగా vaastavaisvarya 91
- విజయ సంస్తుతులే నీకు vijayasamstutule 11
- వినరయ్యా vinarayyaa 49
- విశ్వాస దివ్విదే viswaasa divvide 114
- శత్రువులు గెల్వగలరా satruvulu 69
- శుభాకరా! శుద్ధాకరా! subhakara 1
- శ్రీ పావన త్రైకుడ sreepaavana 85
- శ్రీ యేసు క్రీస్తు నాధుడు sree yesu kreestu 99
- శ్రీ యేసు దేవ sree yesu deva 52
- శ్రీ సభా వధూవరా sreesabhaa 7
- షారోను మైదానముతో shaaronu 45
- సర్వ లోక ప్రభువునకు sarvaloka 71
- స్థిమితము లేదు గదా sthimitamu 64
- స్తుతి చేయ రండి stuti cheya 13
- స్తుతి జేతుము stuti jetumu 10
- స్తుతియు మహిమయు stutiyu 79
- స్తుతులు ఘన సంస్తుతులు stutulu ghana 12
- స్తోత్రము చేయుము stotramu cheyumu 5
- హల్లెలూయ హల్లెలూయ halleluya 27
- హల్లేలూయ హల్లేలూయా halleluyaa 126
- Convention Songs