70. జయ కీర్తన



    జయము కీర్తనలు - జయశబ్దముతో రయముగ పాడండి - జయము జయ మాయెను లెండి - జయమే క్రీస్తుని చరిత్ర యంతట - జయమే మరణమున - గూడ జయమే నిత్యమును - సద్విలాస్

  1. యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన యెల్ల వారికౌను - వేడిన యెల్లవారికౌను - నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న జయము - సద్విలాస్ ||జయ||

  2. జయము రాక పూర్వంబే - జయమను జనులకు జయమౌను - స్తుతించు జనులకు జయమౌను - స్మరించు జనులకు జయమౌను - ప్రకటించు జనులకు జయమౌను = జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యిక నపజయ పదమే కల్ల - సద్విలాస్ ||జయ||

  3. అక్షయ దేహము దాల్చితి వీవు - ఆనంద మొందుమీ = లక్షల కొలది శ్రమలు వచ్చిన - లక్ష్యము పెట్టకుమీ = నీవు - లక్ష్యము పెట్టకుమీ - సద్విలాస్ ||జయ||

  4. తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు, తుక్కు, తుక్కు = అపాయ మేమియు రాదు నీకు - అది నీకు లొక్కు - నిజముగ అది నీకే లొక్కు - సద్విలాస్ ||జయ||

  5. వచ్చివేసిన దేవుని సభకు - చేరుదము రండి = త్వరలో యేసును కలిసికొని విని - దొర లౌదము రండి - నిజముగా - దొర లౌదము రండి - సద్విలాస్ ||జయ||



Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


70. jaya keertana

raagaM: - taaLaM: -



    jayamu keertanalu - jayaSabdamutO rayamuga paaDaMDi - jayamu jaya maayenu leMDi - jayamae kreestuni charitra yaMtaTa - jayamae maraNamuna - gooDa jayamae nityamunu - sadvilaas^

  1. yaesukreestu prabhuvoMdina jayamae - ellavaarikaunu - kOrina yella vaarikaunu - vaeDina yellavaarikaunu - nammina yella vaarikaunu = yaesu paerae mee chikkula paina vaesikonna jayamu - jayamani vraasikonna jayamu - sadvilaas^ ||jaya||

  2. jayamu raaka poorvaMbae - jayamanu janulaku jayamaunu - stutiMchu janulaku jayamaunu - smariMchu janulaku jayamaunu - prakaTiMchu janulaku jayamaunu = jayamu jayamani kalavariMchina jayamae bratukella yika napajaya padamae kalla - sadvilaas^ ||jaya||

  3. akshaya daehamu daalchiti veevu - aanaMda moMdumee = lakshala koladi Sramalu vachchina - lakshyamu peTTakumee = neevu - lakshyamu peTTakumee - sadvilaas^ ||jaya||

  4. tupaaki baaMbu katti ballemu tukku, tukku, tukku = apaaya maemiyu raadu neeku - adi neeku lokku - nijamuga adi neekae lokku - sadvilaas^ ||jaya||

  5. vachchivaesina daevuni sabhaku - chaerudamu raMDi = tvaralO yaesunu kalisikoni vini - dora laudamu raMDi - nijamugaa - dora laudamu raMDi - sadvilaas^ ||jaya||