84. వివాహ కీర్తన
రాగం: శంకరాభరణము తాళం: ఏక
- ఘన వందనమో - ఘన దేవా! ప్రభూ!!
- మంగళ దినము దం - పతులకును సభకున్ = సంగతికై యిడి నందునకై || ఘన ||
- నరునకు న్వధువును - వధువునకు స్వరుని = గరుణ జొప్పున - నిడి నందుకై || ఘన ||
- భార్య భర్త లేకమై - భక్తిని నిలుప శుభ = కార్యము గ - ల్పించి నందునకై || ఘన ||
- వీరుభయులను నీ - వేళ నీవొక యింటి = వారిని జేయు - చున్నం దునకై || ఘన ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
84. vivaaha keertana
raagaM: SaMkaraabharaNamu taaLaM: aeka
- ghana vaMdanamO - ghana daevaa! prabhoo!!
- maMgaLa dinamu daM - patulakunu sabhakun^ = saMgatikai yiDi naMdunakai || ghana ||
- narunaku nvadhuvunu - vadhuvunaku svaruni = garuNa joppuna - niDi naMdukai || ghana ||
- bhaarya bharta laekamai - bhaktini nilupa Subha = kaaryamu ga - lpiMchi naMdunakai || ghana ||
- veerubhayulanu nee - vaeLa neevoka yiMTi = vaarini jaeyu - chunnaM dunakai || ghana ||