80. బాప్తిస్మము
రాగం: మోహన తాళం: తిశ్రలఘువు
- ఘన పర్చుడీ దేవుని - త్రైక - జనకుడౌ యేకాత్ముని = మన
యొద్ద నివసించు - మనసున్న తండ్రిని - మనసున ఘనపర్చుడీ -
బాహ్యమున గూడ ఘన పర్చుడీ || ఘన ||
- మన తండ్రిగా నుండను - మనలను తన బిడ్డలుగ జేర్పను = తన పుత్రుని ద్వారా - మును బాప్తిస్మాచార - మును నేర్పరచి యుండెను - తండ్రి = చనువ ను గ్రహించెను || ఘన ||
- బహిరంగ సంఘమునకు - పరిశుద్ధ - బాప్తిస్మమే ద్వారము = ఇహలోక మందున్న - ఈ మార్గమున్ మహా - మహిమగ భావించుడి - దైవ - సహవాసమున్ గాంచుడి || ఘన ||
- పై యాచారముల వలన - దైవ - భక్తి యభ్యాసమౌను - ఆ యభ్యా సముచేత - అంతరంగ సభకై యాయత్త పడుదము - అప్పుడు - శ్రేష్టమౌ స్థితి గల్గును || ఘన ||
- క్రీస్తు నామము దాల్తుము - స్నాన - క్రియ జరుగు సమయంబున క్రీస్తు నామము లేని క్రియలన్ని వ్యర్ధంబు - వాస్తవమే ప్రభునకు - జన్మ - వారసుల మౌదుము || ఘన ||
- స్నాన మాత్మీయ జీవి - తమునకు జన్మస్థితి వంటిది = నా నాట నీ జీవ - నము వృద్ధి నొందును - స్నానేత రాచారముల్ - క్రమ ముగ జరుపుచున్న యెడలను || ఘన ||
- పరలోక పరిశుద్ధులు - ఈ నరలోక పరిశుద్ధులు = పరమార్ధ విషయాల - బంధు వర్గమౌట - పరిశుద్ధ బాప్తిస్మమే - మొదటి - ప్రాముఖ్య సాధనము || ఘన ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
80. baaptismamu
raagaM: mOhana taaLaM: tiSralaghuvu
- ghana parchuDee daevuni - traika - janakuDau yaekaatmuni = mana
yodda nivasiMchu - manasunna taMDrini - manasuna ghanaparchuDee -
baahyamuna gooDa ghana parchuDee || ghana ||
- mana taMDrigaa nuMDanu - manalanu tana biDDaluga jaerpanu = tana putruni dvaaraa - munu baaptismaachaara - munu naerparachi yuMDenu - taMDri = chanuva nu grahiMchenu || ghana ||
- bahiraMga saMghamunaku - pariSuddha - baaptismamae dvaaramu = ihalOka maMdunna - ee maargamun^ mahaa - mahimaga bhaaviMchuDi - daiva - sahavaasamun^ gaaMchuDi || ghana ||
- pai yaachaaramula valana - daiva - bhakti yabhyaasamaunu - aa yabhyaa samuchaeta - aMtaraMga sabhakai yaayatta paDudamu - appuDu - SraeshTamau sthiti galgunu || ghana ||
- kreestu naamamu daaltumu - snaana - kriya jarugu samayaMbuna kreestu naamamu laeni kriyalanni vyardhaMbu - vaastavamae prabhunaku - janma - vaarasula maudumu || ghana ||
- snaana maatmeeya jeevi - tamunaku janmasthiti vaMTidi = naa naaTa nee jeeva - namu vRddhi noMdunu - snaanaeta raachaaramul^ - krama muga jarupuchunna yeDalanu || ghana ||
- paralOka pariSuddhulu - ee naralOka pariSuddhulu = paramaardha vishayaala - baMdhu vargamauTa - pariSuddha baaptismamae - modaTi - praamukhya saadhanamu || ghana ||