33. సిలువ
- ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - దానితో రక్షణ - యంతయును
సమాప్త మాయెను = ఎంతగొప్ప బొబ్బ పుట్టెను - యేసునకు
గల్వరిమెట్టను - సంతసముతో సిల్వగొట్టగ - సూర్యుడంధ
కారమాయెను
- గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడమును కట్టు నప్పుడు = పలుకు భాషయు నొక్కటైనను - పలు విధములగు భాష లాయెను - నలుదెసలకును - జనులు పోయిరి కలువరిపై - కలుసుకొనిరి || ఎంత ||
- పావనుండగు ప్రభువు మన కొరకై - యా సిలువమీద చావునొందెడు సమయమందున = దేవుడా నా దేవుడా నన్నేల చెయివిడిచి తివియని యా - రావముగ మొర బెట్టెను యె - హోవయను దన తండ్రి తోను || ఎంత ||
- అందు దిమిరము క్రమ్ము గడియయ్యె - నా నీతిసూర్యుని నంత చుట్టెను బంధకంబులు = నింద వాయువు లెన్నో వీచెను - కందు యేసుని యావరించెను - పందెముగ నొకకాటు వేసెను - పాతసర్పము ప్రభువు యేసును || ఎంత ||
- సాంతమాయె నటంచు బలుకుచు - ఆ రక్షకుడు తన స్వంత విలువగు ప్రాణమును వీడెన్ - ఇంతలో నొక భటుడు తనదగు నీటెతో ప్రభు ప్రక్క బొడువగ - చెంత చేరెడి పాపులను ర - క్షించు రక్తపు ధార గారెను || ఎంత ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
33. siluva
- eMta goppa bobba puTTenu - daanitO rakshaNa - yaMtayunu
samaapta maayenu = eMtagoppa bobba puTTenu - yaesunaku
galvarimeTTanu - saMtasamutO silvagoTTaga - sooryuDaMdha
kaaramaayenu
- galibili galige nokappuDu - Sinyaaru baabelu kaTTaDamunu kaTTu nappuDu = paluku bhaashayu nokkaTainanu - palu vidhamulagu bhaasha laayenu - naludesalakunu - janulu pOyiri kaluvaripai - kalusukoniri || eMta ||
- paavanuMDagu prabhuvu mana korakai - yaa siluvameeda chaavunoMdeDu samayamaMduna = daevuDaa naa daevuDaa nannaela cheyiviDichi tiviyani yaa - raavamuga mora beTTenu ye - hOvayanu dana taMDri tOnu || eMta ||
- aMdu dimiramu krammu gaDiyayye - naa neetisooryuni naMta chuTTenu baMdhakaMbulu = niMda vaayuvu lennO veechenu - kaMdu yaesuni yaavariMchenu - paMdemuga nokakaaTu vaesenu - paatasarpamu prabhuvu yaesunu || eMta ||
- saaMtamaaye naTaMchu balukuchu - aa rakshakuDu tana svaMta viluvagu praaNamunu veeDen^ - iMtalO noka bhaTuDu tanadagu neeTetO prabhu prakka boDuvaga - cheMta chaereDi paapulanu ra - kshiMchu raktapu dhaara gaarenu || eMta ||