107
(క్రిస్మస్ రోజులలోను - బాప్తిస్మ సమయములలోను పాదదగిన వీధిపాట)
- దేవాది దేవునికి స్తోత్రం - జీవాధి కారికి స్తోత్రం
అనాది దేవునికి స్తోత్రం - అనంత దేవునికి స్తోత్రం
తండ్రియగు తండ్రికి స్తోత్రం - పుత్రుడగు తండ్రికి స్తోత్రం
ఆత్మయగు తండ్రికి స్తోత్రం - త్రైక దేవునికి - దైవావతారునికి వందనం - మనుష్యావతారునికి వందనం
మరియమ్మ బాలునికి వందనం - కన్యకా పుత్రునికి వందనం
యోసేపు సుతునుకి వందనం - దావీదు సుతునికి వందనం
దేవ పుత్రునికి వందనం - మానవ పుత్రునికి వందనం - బెత్లెహేము వాసికి కీర్తనం - నజరేతు వాసికి కీర్తనం
తొట్టి నివాసికి కీర్తనం - పొత్తి వస్త్రార్ధికి కీర్తనం
గుర్తున్న శిశువునకు కీర్తనం - లెక్కబడు దేవునికి కీర్తనం
యూదుల రాజుకు కీర్తనం - నేటి మన రాజుకు కీర్తనం - శ్రీ మెస్సీయాకు సంస్తుతి - యేసు బాలునికి సంస్తుతి
క్రీస్తు బాలునికి సంస్తుతి - క్రిస్మస్ బాలునికి సంస్తుతి
సంతోషకారికి సంస్తుతి - కాపరుల కాపరికి సంస్తుతి
రక్షణ కర్తకు సంస్తుతి - సర్వజన స్వామికి - నర సహవాసికి కీర్తి - శిశువైన తండ్రికి కీర్తి
రాజగు తండ్రికి కీర్తి - బాల యువ రాజుకు కీర్తి
ఆశ్చర్య కరునికి కీర్తి - యోచన కర్తకు కీర్తి
శక్తిగల దేవునికి కీర్తి - నిత్యుడగు తండ్రికి కీర్తి - శాంతాధిపతికి వినుతుల్ - గద్దెగల రాజుకు వినుతుల్
నీతి పాలకుని వినుతుల్ - సర్వోన్నతంబగు స్థానముల్
దేవునికి మహిమ స్థానముల్ - అచ్చోట దేవునికి కీర్తి
దేవేష్ట జనములకు శాంతి - ఈ నేల పైని శాంతి - కన్యక మరియమ్మదే క్రిస్మస్ - పరిశుద్ధవంతులకే క్రిస్మస్
నీతి యోసేపుదే క్రిస్మస్ - నీతిమంతులకే క్రిస్మస్
మంద కాపరులదే క్రిస్మస్ - సంఘ కాపరులదే క్రిస్మస్
తూర్పు జ్ఞానులదే క్రిస్మస్ - వాక్య జ్ఞానులకే క్రిస్మస్ - ఆరాధికులదే క్రిస్మస్ - వార్తా వహులదే క్రిస్మస్
స్తుతి చేయువారిదే క్రిస్మస్ - విశ్వాస పరులదే క్రిస్మస్
దేవ దూతలలోను క్రిస్మస్ - మోక్ష వాసులలోను క్రిస్మస్
ధరణి వాసులలోను క్రిస్మస్ - ఈ పాట ద్వారాను క్రిస్మస్ - ఆరాధన ద్వారాను క్రిస్మస్ - ఆచరణ ద్వారాను క్రిస్మస్
ప్రార్ధనల ద్వారాను క్రిస్మస్ - స్తోత్రముల ద్వారాను క్రిస్మస్
ధ్యానాల ద్వారాను క్రిస్మస్ - బహుమతుల ద్వారాను క్రిస్మస్
శుభవాక్కు ద్వారాను క్రిస్మస్ - క్రిస్మసు ద్వారాను క్రిస్మస్ - అంధకారములో కాంతి - దేవరాజ్యమునకే వ్యాప్తి
తండ్రికి దివ్యమౌ సన్నుతి - ఆత్మకు దివ్యమౌ సన్నుతి
త్రైక దేవునికి సన్నుతి - నేడును నిత్యము సన్నుతి
యుగ యుగములందు సన్నుతి - అన్ని స్థలములలో సన్నుతి - బోధ విను వారికి క్రిస్మస్ - గ్రహించు వారికి క్రిస్మస్
నమ్మిన వారికి క్రిస్మస్ - ధైర్య శాలురకు క్రిస్మస్
మార్పున్న వారికి క్రిస్మస్ - బాప్తిస్మ పరులకు క్రిస్మస్
క్రొత్త క్రైస్తవులకు క్రిస్మస్ - ఆమెన్ ఆమెన్ ఆమెన్
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
107
(krismas^ rOjulalOnu-baaptisma samayamulalOnu paadadagina veedhipaaTa)
- daevaadi daevuniki stOtraM - jeevaadhi kaariki stOtraM
anaadi daevuniki stOtraM - anaMta daevuniki stOtraM
taMDriyagu taMDriki stOtraM - putruDagu taMDriki stOtraM
aatmayagu taMDriki stOtraM - traika daevuniki - daivaavataaruniki vaMdanaM - manushyaavataaruniki vaMdanaM
mariyamma baaluniki vaMdanaM - kanyakaa putruniki vaMdanaM
yOsaepu sutunuki vaMdanaM - daaveedu sutuniki vaMdanaM
daeva putruniki vaMdanaM - maanava putruniki vaMdanaM - betlehaemu vaasiki keertanaM - najaraetu vaasiki keertanaM
toTTi nivaasiki keertanaM - potti vastraardhiki keertanaM
gurtunna SiSuvunaku keertanaM - lekkabaDu daevuniki keertanaM
yoodula raajuku keertanaM - naeTi mana raajuku keertanaM - Sree messeeyaaku saMstuti - yaesu baaluniki saMstuti
kreestu baaluniki saMstuti - krismas^ baaluniki saMstuti
saMtOshakaariki saMstuti - kaaparula kaapariki saMstuti
rakshaNa kartaku saMstuti - sarvajana svaamiki - nara sahavaasiki keerti - SiSuvaina taMDriki keerti
raajagu taMDriki keerti - baala yuva raajuku keerti
aaScharya karuniki keerti - yOchana kartaku keerti
Saktigala daevuniki keerti - nityuDagu taMDriki keerti - SaaMtaadhipatiki vinutul^ - gaddegala raajuku vinutul^
neeti paalakuni vinutul^ - sarvOnnataMbagu sthaanamul^
daevuniki mahima sthaanamul^ - achchOTa daevuniki keerti
daevaeshTa janamulaku SaaMti - ee naela paini SaaMti - kanyaka mariyammadae krismas^ - pariSuddhavaMtulakae krismas^
neeti yOsaepudae krismas^ - neetimaMtulakae krismas^
maMda kaaparuladae krismas^ - saMgha kaaparuladae krismas^
toorpu j~naanuladae krismas^ - vaakya j~naanulakae krismas^ - aaraadhikuladae krismas^ - vaartaa vahuladae krismas^
stuti chaeyuvaaridae krismas^ - viSvaasa paruladae krismas^
daeva dootalalOnu krismas^ - mOksha vaasulalOnu krismas^
dharaNi vaasulalOnu krismas^ - ee paaTa dvaaraanu krismas^ - aaraadhana dvaaraanu krismas^ - aacharaNa dvaaraanu krismas^
praardhanala dvaaraanu krismas^ - stOtramula dvaaraanu krismas^
dhyaanaala dvaaraanu krismas^ - bahumatula dvaaraanu krismas^
Subhavaakku dvaaraanu krismas^ - krismasu dvaaraanu krismas^ - aMdhakaaramulO kaaMti - daevaraajyamunakae vyaapti
taMDriki divyamau sannuti - aatmaku divyamau sannuti
traika daevuniki sannuti - naeDunu nityamu sannuti
yuga yugamulaMdu sannuti - anni sthalamulalO sannuti - bOdha vinu vaariki krismas^ - grahiMchu vaariki krismas^
nammina vaariki krismas^ - dhairya Saaluraku krismas^
maarpunna vaariki krismas^ - baaptisma parulaku krismas^
krotta kraistavulaku krismas^ - aamen^ aamen^ aamen^