44. సంఘము
- యేసు! చూపుము - సేవా మార్గము
నీవు సేవ చేసినట్టి - సంఘ సేవ చేయు రీతి
మాకు నేర్పుము - ఆశ దీర్చుము - యేసు! పాలకా - సంఘ నాయకా
నీకు కీర్తి తెచ్చునట్లు - మేము సేవ చేయునట్టి
భక్తి ప్రేమయు - శక్తి నీయుము - యేసు! వాక్యమా - నిత్య జీవమా
పాపులెల్ల నీదు వాక్య - బోధ మాదు సేవబట్టి
బొందు నట్లుగ - పోగు చేయుమ - యేసు! పోషకా - దీన పక్షక
మాకు నున్న బీదలెల్ల - నీదు నిండు చేతవల్ల
తృప్తి జెందను - సాయ మీయుమా - యేసు! వైద్యుడా - నీతి సూర్యుడా
మాదు సేవయందు రోగుల్ - నీదు రెక్కవల్ల బాగు
నొందునట్లుగ - దీవెనీయుమా - యేసు! శాంతుడా - శాంతి కారుడా
కష్టమొందు వారు మాదు - సేవ బట్టి నీ సహాయ
మొందునట్లుగా - వీలు నీయుమ - సంఘ మంతయు - వృద్ధి జెందగ
తండ్రి పొందు పుత్రుడొందు - ఆత్మబొందు నిత్య కీర్తి
హల్లేలూయలు - హల్లేలూయలు - ఆమేన్
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
44. saMghamu
- yaesu! choopumu - saevaa maargamu
neevu saeva chaesinaTTi - saMgha saeva chaeyu reeti
maaku naerpumu - aaSa deerchumu - yaesu! paalakaa - saMgha naayakaa
neeku keerti techchunaTlu - maemu saeva chaeyunaTTi
bhakti praemayu - Sakti neeyumu - yaesu! vaakyamaa - nitya jeevamaa
paapulella needu vaakya - bOdhamaadu saevabaTTi
boMdu naTluga - pOgu chaeyuma - yaesu! pOshakaa - deena pakshaka
maaku nunna beedalella - needu niMDu chaetavalla
tRpti jeMdanu - saaya meeyumaa - yaesu! vaidyuDaa - neeti sooryuDaa
maadu saevayaMdu rOgul^ - needu rekkavalla baagu
noMdunaTluga - deeveneeyumaa - yaesu! SaaMtuDaa - SaaMti kaaruDaa
kashTamoMdu vaaru maadu - saeva baTTi nee sahaaya
moMdunaTlugaa - veelu neeyuma - saMgha maMtayu - vRddhi jeMdaga
taMDri poMdu putruDoMdu - aatmaboMdu nitya keerti
hallaelooyalu - hallaelooyalu - aamaen^