114. విశ్వాసి దీప వలయము
(ఛాయ: దేవలోకస్తోత్రగానం - దేవాది దేవునికి నిత్యదానం)
- విశ్వాస దివ్విదే
ప్రభుండు గాచు కాంతిని
అమావాస్యనాడు వెల్గును
విశ్వాస దివ్విదే - ప్రేమింపు దివ్విదే
వెల్గింతు విశ్వాసంబుతో
జీవంబు దారి వెల్గును
ప్రేమంపు దివ్విదే - నిరీక్షణ దివ్విదే
వెల్గించుకొందు ప్రేమతో దివారాత్రులు వెల్గును
నిరీక్షణ దివ్విదే - ఆనంద దివ్విదే
వెల్గింతు నా నిరీక్షణతో
పైకెత్తి పట్టి యుందును
ఆనంద దివ్విదే - ప్రశాంత దివ్విదే
ఆనంద జ్వాల ముట్టుచు
వెల్గింతు శాంతి దీపము
ప్రశాంతి దివ్విదే - కటాక్ష దివ్విదే
సహించు వెల్గుచుండగా
కటాక్షమె వెల్గును
కటాక్ష దివ్విదే
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
114. viSvaasi deepa valayamu
(Chaaya: daevalOkastOtragaanaM - daevaadi daevuniki nityadaanaM)
- viSvaasa divvidae
prabhuMDu gaachu kaaMtini
amaavaasyanaaDu velgunu
viSvaasa divvidae - praemiMpu divvidae
velgiMtu viSvaasaMbutO
jeevaMbu daari velgunu
praemaMpu divvidae - nireekshaNa divvidae
velgiMchukoMdu praematO divaaraatrulu velgunu
nireekshaNa divvidae - aanaMda divvidae
velgiMtu naa nireekshaNatO
paiketti paTTi yuMdunu
aanaMda divvidae - praSaaMta divvidae
aanaMda jvaala muTTuchu
velgiMtu SaaMti deepamu
praSaaMti divvidae - kaTaaksha divvidae
sahiMchu velguchuMDagaa
kaTaakshame velgunu
kaTaaksha divvidae