87. త్రిగుణాశీర్వాదార్ధమగు ప్రార్ధన
రాగం: దేవగాంధారి తాళం: ఆది
- 1త్రిగుణాశీర్వాదం బిడుమా! త్రియేక దేవ
- నిరతంబును ముగ్గురు నొ - క్కరు ముగ్గురుగను - బరగెడు దేవా! = మరణము వరకిర్వురు నొకటిగ - సన్మార్గాన వర్ధిలనీ || త్రిగుణా ||
- వరుడు వధువును, వధువు వరుని వధూ - వరులు నిన్నును - సరిగ హత్తుకొని - యిరుగు పొరుగు సోదరులతో పొత్తుగ - నే కాలాన 2వర్తింప || త్రిగుణా ||
- 3అమిత జీవనార్ధ - మగు సౌఖ్య మర - ణము గాక యపా - ర్ధము గష్టము, గల = హము, శోధన, దుఃఖము, నాపద, యి - త్యాదుల్వి 4భుజింపకుండ || త్రిగుణా ||
- నిను వీరు లుభయు - లు నెపుడు హత్తు - కొనిన, నొకరి నొక - రిని బ్రేమించు = కొను చుందురు; గావున వీరు నిన్ను గూర్మింగూడి జీవింప || త్రిగుణా ||
1. మూడు రెట్లు దీవెన 2. ప్రవర్తించునట్లు 3. నిత్యజీవము 4. రుచి చూడక, తీసుకొనక
Reading Help
1. mooDu reTlu deevena 2. pravartiMchunaTlu 3. nityajeevamu 4. ruchi chooDaka, teesukonaka
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
87. triguNaaSeervaadaardhamagu praardhana
raagaM: daevagaaMdhaari taaLaM: aadi
- 1triguNaaSeervaadaM biDumaa! triyaeka daeva
- nirataMbunu mugguru no - kkaru mugguruganu - barageDu daevaa! = maraNamu varakirvuru nokaTiga - sanmaargaana vardhilanee || triguNaa ||
- varuDu vadhuvunu, vadhuvu varuni vadhoo - varulu ninnunu - sariga hattukoni - yirugu porugu sOdarulatO pottuga - nae kaalaana 2vartiMpa || triguNaa ||
- 3amita jeevanaardha - magu saukhya mara - Namu gaaka yapaa - rdhamu gashTamu, gala = hamu, SOdhana, du@hkhamu, naapada, yi - tyaadulvi 4bhujiMpakuMDa || triguNaa ||
- ninu veeru lubhayu - lu nepuDu hattu - konina, nokari noka - rini braemiMchu = konu chuMduru; gaavuna veeru ninnu goormiMgooDi jeeviMpa || triguNaa ||
1. mooDu reTlu deevena 2. pravartiMchunaTlu 3. nityajeevamu 4. ruchi chooDaka, teesukonaka