19. క్రిస్మస్ - మొదటి రాకడ
రాగం: నవరోజు తాళం : ఖండగతి
(చాయ : లాలి లాలి)
- దేవ దేవ దేవ - దివి నున్న దేవా! - పావన స్తోత్రముల్ -
పరలోక దేవా దేవ
- అన్ని లోకములకు - అవతలనున్న = ఉన్నత లోకాన సన్నుతులుగొన్న దేవ || దేవ ||
- మహిమ లోకంబున - మహిమ పూర్ణముగ = మహనీయముగ నుండు - మానకుండగను దేవ || దేవ ||
- నీ కిష్టులైనట్టి - లోకవాసులకు = రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవ || దేవ ||
- ధరణి మీదను - సమాధానంబు కలుగు = నరులకు నీదర్శనం బిచట కలుగు దేవ || దేవ ||
- వధువు సంఘమునకు బాలుండు పుట్టు = వృధిని సువార్తకు పెరుగుట పట్టు దేవ || దేవ ||
- ప్రసవవేదన పొంది - వధువు సభ అరసె = అసలైన మగబిడ్డ అదునుకు వెలసె దేవ || దేవ ||
రెండవ రాకడ
19. krismas^ - modaTi raakaDa click to collapse contents
Reading Help
raagaM: navarOju (chaaya : laali laali) taaLaM : khaMDagati
- daeva daeva daeva - divi nunna daevaa! - paavana stOtramul^ -
paralOka daevaa daeva
- anni lOkamulaku - avatalanunna = unnata lOkaana sannutulugonna daeva || daeva ||
- mahima lOkaMbuna - mahima poorNamuga = mahaneeyamuga nuMDu - maanakuMDaganu daeva || daeva ||
- nee kishTulainaTTi - lOkavaasulaku = raakamaanadu SaaMti raMjillu varaku daeva || daeva ||
- dharaNi meedanu - samaadhaanaMbu kalugu = narulaku needarSanaM bichaTa kalugu daeva || daeva ||
- vadhuvu saMghamunaku baaluMDu puTTu = vRdhini suvaartaku peruguTa paTTu daeva || daeva ||
- prasavavaedana poMdi - vadhuvu sabha arase = asalaina magabiDDa adunuku velase daeva || daeva ||