102. పాపమును గూర్చిన కీర్తన


    పాపంబులను విడువు మనసా - యింకా పాపివై యెన్నాళ్ళు బ్రతికెదవే మనసా = పాపాత్ములకు నరక కూపమున్నది గనుక - పాపంబునకు పశ్చాత్తాప పడు మనసా || పాపంబు ||

  1. పాప కలితము భయంకరము - నీ పాప రక్షకు లెవరో - పరికించవే మనసా || పాపంబు ||

  2. ఆపద మ్రొక్కులు నిన్ను మనసా - నరక మాప జాలునో లేదో - అది గనవె మనసా || పాపంబు ||

  3. ఆత్మ స్వరూపుండే అతడు = పై పై ఆచారముల నటన - అదియు గైకొనడు || పాపంబు ||

  4. నమ్మి జీవించుము మనసా = ప్రభుని - ప్రభుని నమ్మిన వారి పని - నయమే ఓ మనసా || పాపంబు ||

  5. 1కలుష కలితము భయంకరము - అయ్యో అలవి గానిది నరక - మది దుఃఖకరము || పాపంబు ||


1. పాప సహవాసము


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


102. paapamunu goorchina keertana


    paapaMbulanu viDuvu manasaa - yiMkaa paapivai yennaaLLu bratikedavae manasaa = paapaatmulaku naraka koopamunnadi ganuka - paapaMbunaku paSchaattaapa paDu manasaa || paapaMbu ||

  1. paapa kalitamu bhayaMkaramu - nee paapa rakshaku levarO - parikiMchavae manasaa || paapaMbu ||

  2. aapada mrokkulu ninnu manasaa - naraka maapa jaalunO laedO - adi ganave manasaa || paapaMbu ||

  3. aatma svaroopuMDae ataDu = pai pai aachaaramula naTana - adiyu gaikonaDu || paapaMbu ||

  4. nammi jeeviMchumu manasaa = prabhuni - prabhuni nammina vaari pani - nayamae O manasaa || paapaMbu ||

  5. 1kalusha kalitamu bhayaMkaramu - ayyO alavi gaanidi naraka - madi du@hkhakaramu || paapaMbu ||


1. paapa sahavaasamu