22. క్రిస్మస్ ఉయ్యాలపాట
- దేవ లోకమునుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రుయ్యాలో
- దేవలోకం బెల్ల ఉయ్యాలో ........ తేజరిల్లిపోయె ఉయ్యాలో
- గగన మార్గంబెల్ల ఉయ్యాలో ........ గణగణ మ్రోగెను ఉయ్యాలో
- లోకము పరలోకము ఉయ్యాలో ........ యేకమై పోయెను ఉయ్యాలో
- పరలోక దేవుండు ఉయ్యాలో ........ ధరణిపై బుట్టెను ఉయ్యాలో
- మహిమ బాలుండడిగో ఉయ్యాలో ........ మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో
- సృష్టికర్త యడిగో ఉయ్యాలో ........ శిశువుగా నున్నాడు ఉయ్యాలో
- పశువుల తొట్టిదిగో ఉయ్యాలో .......పసి పాలకుండడిగో ఉయ్యాలో
- బాలరాజునకు ఉయ్యాలో ....... పాటలు పాడండి ఉయ్యాలో
- బాలరక్షకునికి ఉయ్యాలో ....... స్తోత్రములు చేయండి ఉయ్యాలో
- పరలోకమంతట ఉయ్యాలో ....... పరమ సంతోషమే ఉయ్యాలో
- నాతండ్రి నాకోసం ఉయ్యాలో ....... నరుడుగా బుట్టెను ఉయ్యాలో
- ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో ........ ముచ్చట తీరంగ ఉయ్యాలో
- మురియుచు వేయండి ఉయ్యాలో ....... ముత్యాల హారములు ఉయ్యాలో
- గొల్లబోయ లొచ్చి రుయ్యాలో ....... గొప్పగ మురిసిరి ఉయ్యాలో
- తూర్పుజ్ఞాను లొచ్చి రుయ్యాలో ....... దోసిలొగ్గి మ్రొక్కి రుయ్యాలో
- దూతలందరు కూడి రుయ్యాలో ....... గీతములు పాడిరి ఉయ్యాలో
- దేవ స్థానమందు ఉయ్యాలో ........ దేవునికి సత్కీర్తి ఉయ్యాలో
- యేసు బాలుండడిగో ఉయ్యాలో ....... ఎంత రమణీయుండు ఉయ్యాలో
- క్రీస్తు బాలుండిడిగో ఉయ్యాలో ....... క్రిస్మసు పండుగ ఉయ్యాలో
- యేసుక్రీస్తు ప్రభువు ఉయ్యాలో ...... ఏక రక్షణకర్త ఉయ్యాలో
- అర్ధరాత్రి వేళ ఉయ్యాలో ........ అంతయు సంభ్రమే ఉయ్యాలో
- అర్ఢరాత్రి వేళ ఉయ్యాలో ........ అంతయు సందడే ఉయ్యాలో
- మధ్యరాత్రి వేళ ఉయ్యాలో ....... మేలైన పాటలు ఉయ్యాలో
- మేల్కొని పాడండి ఉయ్యాలో ....... మంగళ హారతులు ఉయ్యాలో
- చుక్క ఇంటిపైన ఉయ్యాలో ....... చక్కగా నిల్చెను ఉయ్యాలో
- తండ్రికి స్తోత్రముల్ ఉయ్యాలో ........ తనయునికి స్తోత్రములు ఉయ్యాలో
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
22. krismas^ uyyaalapaaTa
raagaM: - taaLaM: -
- daeva lOkamunuMDi uyyaalO daevadootalu vachchi ruyyaalO
- daevalOkaM bella uyyaalO ........ taejarillipOye uyyaalO
- gagana maargaMbella uyyaalO ........ gaNagaNa mrOgenu uyyaalO
- lOkamu paralOkamu uyyaalO ........ yaekamai pOyenu uyyaalO
- paralOka daevuMDu uyyaalO ........ dharaNipai buTTenu uyyaalO
- mahima baaluMDaDigO uyyaalO ........ mariyamma oDilOna uyyaalO
- sRshTikarta yaDigO uyyaalO ........ SiSuvugaa nunnaaDu uyyaalO
- paSuvula toTTidigO uyyaalO .......pasi paalakuMDaDigO uyyaalO
- baalaraajunaku uyyaalO ....... paaTalu paaDaMDi uyyaalO
- baalarakshakuniki uyyaalO ....... stOtramulu chaeyaMDi uyyaalO
- paralOkamaMtaTa uyyaalO ....... parama saMtOshamae uyyaalO
- naataMDri naakOsaM uyyaalO ....... naruDugaa buTTenu uyyaalO
- muddu peTTukonuDi uyyaalO ........ muchchaTa teeraMga uyyaalO
- muriyuchu vaeyaMDi uyyaalO ....... mutyaala haaramulu uyyaalO
- gollabOya lochchi ruyyaalO ....... goppaga murisiri uyyaalO
- toorpuj~naanu lochchi ruyyaalO ....... dOsiloggi mrokki ruyyaalO
- dootalaMdaru kooDi ruyyaalO ....... geetamulu paaDiri uyyaalO
- daeva sthaanamaMdu uyyaalO ........ daevuniki satkeerti uyyaalO
- yaesu baaluMDaDigO uyyaalO ....... eMta ramaNeeyuMDu uyyaalO
- kreestu baaluMDiDigO uyyaalO ....... krismasu paMDuga uyyaalO
- yaesukreestu prabhuvu uyyaalO ...... aeka rakshaNakarta uyyaalO
- ardharaatri vaeLa uyyaalO ........ aMtayu saMbhramae uyyaalO
- arDharaatri vaeLa uyyaalO ........ aMtayu saMdaDae uyyaalO
- madhyaraatri vaeLa uyyaalO ....... maelaina paaTalu uyyaalO
- maelkoni paaDaMDi uyyaalO ....... maMgaLa haaratulu uyyaalO
- chukka iMTipaina uyyaalO ....... chakkagaa nilchenu uyyaalO
- taMDriki stOtramul^ uyyaalO ........ tanayuniki stOtramulu uyyaalO