71. జయ కీర్తన


  1. సర్వలోక ప్రభువునకు - సంపూర్ణ జయము
    సర్వలోక ప్రభువు గనుక - నిశ్చయమైన జయము

  2. తన పోలికను నరుని చేసిన - తండ్రికి జయము
    తానుద్దేశించినది - నిష్ఫలముకాని - తండ్రికి జయము

  3. నరులలో గుడారము వేసిన - తండ్రికి జయము
    అందరిని ఆకర్షించు - తండ్రికి జయము

  4. సృష్టి మీద రెక్కలు చాచు - తండ్రికి జయము
    లోకముచేత అన్నియు ఒప్పించు - తండ్రికి జయము

  5. తండ్రి చిత్తము జరుపు - దూతలకు జయము
    నరులకు కావలియుండు - పరిచారకులకు జయము

  6. రాజ్య సువార్త ప్రకటించు - సభకు జయము
    క్రీస్తులో అన్ని చోట్ల - వారికి జయము

  7. తండ్రికిని కుమారునికిని - పరిశుద్ధాత్మకును జయము
    ఇహ పరము-ల యందు - శాశ్వత కాలము జయము




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


71. jaya keertana



  1. sarvalOka prabhuvunaku - saMpoorNa jayamu
    sarvalOka prabhuvu ganuka - niSchayamaina jayamu

  2. tana pOlikanu naruni chaesina - taMDriki jayamu
    taanuddaeSiMchinadi - nishphalamukaani - taMDriki jayamu

  3. narulalO guDaaramu vaesina - taMDriki jayamu
    aMdarini aakarshiMchu - taMDriki jayamu

  4. sRshTi meeda rekkalu chaachu - taMDriki jayamu
    lOkamuchaeta anniyu oppiMchu - taMDriki jayamu

  5. taMDri chittamu jarupu - dootalaku jayamu
    narulaku kaavaliyuMDu - parichaarakulaku jayamu

  6. raajya suvaarta prakaTiMchu - sabhaku jayamu
    kreestulO anni chOTla - vaariki jayamu

  7. taMDrikini kumaarunikini - pariSuddhaatmakunu jayamu
    iha paramu-la yaMdu - SaaSvata kaalamu jayamu