113. ఎంత రాత్రి కాపరీ

(చాయ: దైవ ప్రేమ పృథ్విలోని)


  1. ఎంత రాత్రి కాపరీ దాని చాయలే మనున్ - పొందుడా నగంబుపై వెల్గు చుక్క జూడుమా = దాని రంగు జీరలు ముదము నాశజూప - నా ఇశ్రాయేలు రాజును తెచ్చిపెట్టనయ్యవి

  2. ఎంత రాత్రి కాపరీ చుక్కపైకి ఎక్కుచు - మేలు కాంతి శాంతిని సత్యమున్ వచించును = నేలవన్నె హేతువు చుక్క మాత్రమేనా - ఆయుగాలు కూడను చూడ చక్క నంతటన్

  3. ఎంత రాత్రి కాపరీ తెల్లవారు చున్నది - పారిపోవు చీకటి శంక చీకిపోవును = బాటసారి ఆగుమా వేగ ఇంటికేగుమా - దేవ పుత్రుడైన నీ శాంతి రాజు వచ్చెను




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&

113. eMta raatri kaaparee

(chaaya: daiva praema pRthvilOni)


  1. eMta raatri kaaparee daani chaayalae manun^ - poMduDaa nagaMbupai velgu chukka jooDumaa = daani raMgu jeeralu mudamu naaSajoopa - naa iSraayaelu raajunu techchipeTTanayyavi

  2. eMta raatri kaaparee chukkapaiki ekkuchu - maelu kaaMti SaaMtini satyamun^ vachiMchunu = naelavanne haetuvu chukka maatramaenaa - aayugaalu kooDanu chooDa chakka naMtaTan^

  3. eMta raatri kaaparee tellavaaru chunnadi - paaripOvu cheekaTi SaMka cheekipOvunu = baaTasaari aagumaa vaega iMTikaegumaa - daeva putruDaina nee SaaMti raaju vachchenu