95. క్రీస్తు నీ కొరకే

రాగం: ఆనందభైరవి తాళం: ఆట

(చాయ: యేసు నామమె పావనము)


    యేసు నీకొరకే రా గోరెను క్రీస్తు - యేసు నీ కొరకే రానుండెను
    - యేసు నీ కొరకే రావలయును = యేసు నీ కొరకే రానున్న
    కబురు - చేసి పూర్వ ప్రవక్తల చేత - వ్రాసిరది వారలాత్మవేశము చేత || యేసు ||

  1. యేసు నీ కొరకే జన్మించెను - క్రీస్తు యేసు నీ కొరకే నరుడాయెను -
    యేసు నీ కొరకే భువి జేరెను = యేసు నీ కొరకే బోధ వినిపించె -
    యేసు నీ కొరకే మాదిరిని చూపె - యేసు నీ కొరకే నడిచి చూపించెను || యేసు ||

  2. యేసు నీ కొరకే స్వస్థపరచె - క్రీస్తు యేసు నీకొరకే ఆకలి తీర్చె -
    యేసు నీ కొరకే ఆపదనణచె = యేసు నీ కొరకే దయ్యముల దోలే -
    యేసు నీ కొరకే మృతులను బ్రతికించె - యేసు నీ కొరకే అన్నియును జేసె || యేసు ||

  3. యేసు నీ కొరకే నిందలొందె - క్రీస్తు యేసు నీ కొరకే హింసలొందె -
    యేసు నీ కొరకే సహనమొందె = యేసు నీ కొరకే సిలువను మోసె -
    యేసు నీ కొరకే రక్త మోడ్చెను - యేసు నీ కొరకే భారమూడ్చెను || యేసు ||

  4. యేసు నీ కొరకే క్షమ నొసంగె - క్రీస్తు యేసు నీకొరకే దయను జూపె -
    యేసు నీ కొరకే ధైర్యమిడెను = యేసు నీ కొరకే రక్షణ యిచ్చెను -
    యేసు నీ కొరకే శాంతి యిచ్చెను - యేసు నీ కొరకే జీవ మిచ్చెను || యేసు ||

  5. యేసు నీ కొరకే చంప నిచ్చె - క్రీస్తు యేసు నీ కొరకే బ్రతికివచ్చె -
    యేసు నీ కొరకే ముక్తిని జొచ్చె - యేసు నీ కొరకే సాతానును గెల్చె -
    యేసు నీ కొరకే పాపమును గెల్చే - యేసు నీ కొరకే పాప ఫలమును గెల్చె || యేసు ||

  6. యేసు నీ కొరకే అన్నాడుగా - క్రీస్తు యేసు నీ కొరకే ఉన్నాడుగా -
    క్రీస్తుయేసు నీ కొరకే విన్నాడుగా = యేసు నీ కొరకే - యేసు నీ కొరకే -
    యేసు నీ కొరకే - యేసు నీ కొరకే - యేసు నీ కొరకే - యేసు నీ కొరకే || యేసు ||

  7. యేసు నీ కొరకే నిజ దేవుండు - క్రీస్తు యేసు నీ కొరకే నిజ మానవుడు -
    యేసు నీ కొరకే ఘనరిక్తుండు = యేసు నీ కొరకే యేసైయున్నాడు -
    యేసు నీ కొరకే క్రీస్తై యున్నాడు - యేసు నీ కొరకే సకలమై యున్నాడు || యేసు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


95. kreestu nee korakae


    yaesu neekorakae raa gOrenu kreestu - yaesu nee korakae raanuMDenu
    - yaesu nee korakae raavalayunu = yaesu nee korakae raanunna
    kaburu - chaesi poorva pravaktala chaeta - vraasiradi vaaralaatmavaeSamu chaeta || yaesu ||

  1. yaesu nee korakae janmiMchenu - kreestu yaesu nee korakae naruDaayenu -
    yaesu nee korakae bhuvi jaerenu = yaesu nee korakae bOdha vinipiMche -
    yaesu nee korakae maadirini choope - yaesu nee korakae naDichi choopiMchenu || yaesu ||

  2. yaesu nee korakae svasthaparache - kreestu yaesu neekorakae aakali teerche -
    yaesu nee korakae aapadanaNache = yaesu nee korakae dayyamula dOlae -
    yaesu nee korakae mRtulanu bratikiMche - yaesu nee korakae anniyunu jaese || yaesu ||

  3. yaesu nee korakae niMdaloMde - kreestu yaesu nee korakae hiMsaloMde -
    yaesu nee korakae sahanamoMde = yaesu nee korakae siluvanu mOse -
    yaesu nee korakae rakta mODchenu - yaesu nee korakae bhaaramooDchenu || yaesu ||

  4. yaesu nee korakae kshama nosaMge - kreestu yaesu neekorakae dayanu joope -
    yaesu nee korakae dhairyamiDenu = yaesu nee korakae rakshaNa yichchenu -
    yaesu nee korakae SaaMti yichchenu - yaesu nee korakae jeeva michchenu || yaesu ||

  5. yaesu nee korakae chaMpa nichche - kreestu yaesu nee korakae bratikivachche -
    yaesu nee korakae muktini jochche - yaesu nee korakae saataanunu gelche -
    yaesu nee korakae paapamunu gelchae - yaesu nee korakae paapa phalamunu gelche || yaesu ||

  6. yaesu nee korakae annaaDugaa - kreestu yaesu nee korakae unnaaDugaa -
    kreestuyaesu nee korakae vinnaaDugaa = yaesu nee korakae - yaesu nee korakae -
    yaesu nee korakae - yaesu nee korakae - yaesu nee korakae - yaesu nee korakae || yaesu ||

  7. yaesu nee korakae nija daevuMDu - kreestu yaesu nee korakae nija maanavuDu -
    yaesu nee korakae ghanariktuMDu = yaesu nee korakae yaesaiyunnaaDu -
    yaesu nee korakae kreestai yunnaaDu - yaesu nee korakae sakalamai yunnaaDu || yaesu ||