41. బైబిలులోని పుస్తకముల పేర్లు
రాగం: యదుకుల కాంభోజి తాళం: ఆది
(చాయ: ఎవరు భాగ్యవంతులౌదు)
- బైబిలులోని అరువది ఆరు పుస్తకాలేవనగా = ఈ బిబ్లాస్ అనెడి
- ఆదికాండము నిర్గమ కాండము - లేవీయ కాండము = సంఖ్యా
కాండము ద్వితీయోపదేశ కాండము - యెహోషువ న్యాయాధిపతులు || బైబిలు || - రూతు సమూయేలు - సమూయేలు - రాజులు రాజులు = దినవృత్తాంతములు
దినవృత్తాంతములు - ఎజ్రా నెహెమ్యా || బైబిలు || - ఎస్తేరు యోబు కీర్తనలు - సామెతలు ప్రసంగి = పరమ గీతము
యెషయా యిర్మియా - విలాప వాక్యములు || బైబిలు || - యెహెజ్కేలు దానియేలు - హోషేయ యోవేలు = ఆమోసు
ఓబద్యా యోనా - మీకా నహూము || బైబిలు || - హబక్కూకు జెఫన్యా హగ్గయి - జెకర్యా మలాకి = మత్తయి మార్కు లూకా
యోహాను - అపొస్తలుల కార్యములు || బైబిలు || - రోమీయులకు కొరింథీయులకు - కొరింథీయులకు = గలతీయులకు
ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు - కొలొస్సయులకు || బైబిలు || - థెస్సలోనికయలకు థెస్స - లోనికయులకు = తిమోతియకు
తిమోతియకు - తీతుకు ఫిలేమోనుకు || బైబిలు || - హెబ్రీయులకు యాకోబు - పేతురు పేతురు = యోహాను యోహాను
యోహాను - యూదా ప్రకటన || బైబిలు ||
గ్రంధము అన్ని - గ్రంధంబులలో శ్రేష్టంబగును
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
41. baibilulOni pustakamula paerlu
(chaaya: evaru bhaagyavaMtulaudu)
- baibilulOni aruvadi aaru pustakaalaevanagaa = ee biblaas^ aneDi
- aadikaaMDamu nirgama kaaMDamu - laeveeya kaaMDamu = saMkhyaa
kaaMDamu dviteeyOpadaeSa kaaMDamu - yehOshuva nyaayaadhipatulu || baibilu || - rootu samooyaelu - samooyaelu - raajulu raajulu = dinavRttaaMtamulu
dinavRttaaMtamulu - ejraa nehemyaa || baibilu || - estaeru yObu keertanalu - saametalu prasaMgi = parama geetamu
yeshayaa yirmiyaa - vilaapa vaakyamulu || baibilu || - yehejkaelu daaniyaelu - hOshaeya yOvaelu = aamOsu
Obadyaa yOnaa - meekaa nahoomu || baibilu || - habakkooku jephanyaa haggayi - jekaryaa malaaki = mattayi maarku lookaa
yOhaanu - apostalula kaaryamulu || baibilu || - rOmeeyulaku koriMtheeyulaku - koriMtheeyulaku = galateeyulaku
epheseeyulaku philippeeyulaku - kolossayulaku || baibilu || - thessalOnikayalaku thessa - lOnikayulaku = timOtiyaku
timOtiyaku - teetuku philaemOnuku || baibilu || - hebreeyulaku yaakObu - paeturu paeturu = yOhaanu yOhaanu
yOhaanu - yoodaa prakaTana || baibilu ||
graMdhamu anni - graMdhaMbulalO SraeshTaMbagunu