116. సాతాను నెదిరించు కీర్తన


    పోపోవె ఓ సాతానా - జాగ్రత్త సుమీ - నీ గుట్టు మాకు చిక్కెను = నిన్ను చితుక గొట్టు ఘన సూత్రాలు మాకు - మా తండ్రి నేర్పించి - మమ్ము సిద్ధపరచె || పోపో ||

  1. ఆదికాలము మొదలుకొని - నేటివరకు ఆడితివి బహు నేర్పుగా - అద్భుత రీతిగా ఆత్మ తండ్రి నీదు - ఆయువు పట్టును అందించెను మాకు || పోపో ||

  2. మట్టు లేని గొయ్యేగా - నీ కష్టమెల్లా గట్టేక్కే పని లేదుగా - సమయము లేదని - సన్నిధి పరులను = చెదర గొట్టుట కీవు - కనిపెట్టు చున్నావు || పోపో ||

  3. కరుణా సముద్రుండైన - త్రిత్వ దేవుని - కృప మమ్ము వెంబడించు - ఏదో ఒక సూత్రాన - రక్షించు చుండును = భక్షించు నీచేతికి - చిక్కనిచ్చునా మమ్ము || పోపో ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


116


    pOpOve O saataanaa - jaagratta sumee - nee guTTu maaku chikkenu = ninnu chituka goTTu ghana sootraalu maaku - maa taMDri naerpiMchi - mammu siddhaparache || pOpO ||

  1. aadikaalamu modalukoni naeTivaraku aaDitivi bahu naerpugaa - adbhuta reetigaa aatma taMDri needu - aayuvu paTTunu aMdiMchenu maaku || pOpO ||

  2. maTTu laeni goyyaegaa - nee kashTamellaa gaTTaekkae pani laedugaa - samayamu laedani - sannidhi parulanu chedara goTTuTa keevu - kanipeTTu chunnaavu || pOpO ||

  3. karuNaa samudruMDaina - tritva daevuni - kRpa mammu veMbaDiMchu - aedO oka sootraana - rakshiMchu chuMDunu bhakshiMchu neechaetiki - chikkanichchunaa mammu || pOpO ||