29. రక్షకుని చరిత్ర
రాగం: జంఝూటి తాళం: తిస్రచాపు
- రక్షకా నా వందనాలు - శ్రీ రక్షకా నా వందనాలు
- ధరకు రాకముందె భక్త - పరుల కెరుక యైనావు || రక్షకా || - (మీకా 5:2)
- ముందు జరుగు నీ చరిత్ర - ముందదే వ్రాసి పెట్టినావు || రక్షకా || - (జకర్యా 9:9)
- జరిగినపుడు చూచి ప్రవ - చనము ప్రజలు నమ్మినారు || రక్షకా || - (మత్త 12:16-21)
- నానిమిత్తమై నీవు - నరుడవై పుట్టినావు || రక్షకా || - (లూకా 2 అ)
- మొట్ట మొదట సైతాను - మూలమూడ గొట్టినావు || రక్షకా || - (మత్తయి 4:10)
- పాపములు పాపముల - ఫలితములు గెలిచినావు || రక్షకా || - (1పేతురు 2:21-23)
- నీవె దిక్కు నరులకంచు - నీతిబోధ చేసినావు || రక్షకా || - (యోహాను 14:10)
- చిక్కుప్రశ్న లాలకించి - చిక్కుల విడదీసినావు || రక్షకా || - (మత్తయి 22:21)
- ఆకలి గల వారలకు - అప్పముల్ కావించినావు || రక్షకా || - (యోహాను 6:12)
- ఆపదలో నున్న వారి - ఆపద తప్పించినావు || రక్షకా || - (మత్తయి 8:26)
- జబ్బుచేత బాధనొందు - జనుని జూడ జాలి నీకు || రక్షకా || - (మత్తయి 9:36)
- రోగులను ప్రభావముచే - బాగుచేసి పంపినావు || రక్షకా || - (మార్కు 5:30)
- మందు వాడకుండ జబ్బు - మాన్పి వేయ గలవు తండ్రి || రక్షకా || - ( మార్కు 2:12)
- వచ్చిన వారందరికి - స్వస్థత దయ చేయుదువు || రక్షకా || - (మార్కు 1:32,33)
- అప్పుడును యిప్పుడును - ఎప్పుడును వైద్యుడవు || రక్షకా || - (హెబ్రీ 13:8)
- నమ్మలేని వారడిగిన - నమ్మిక గలిగింప గలవు || రక్షకా || - (మార్కు9:24)
- నమ్మ గలుగు వారి జబ్బు - నయము చేసి పంపగలవు || రక్షకా || - (మత్తయి 9:29)
- రోగిలోని దయ్యములను - సాగదరిమి వేసినావు || రక్షకా || - (మత్తయి 17:18)
- దయ్యము పట్టినవారి - దయ్యమును దరిమినావు || రక్షకా || - (మార్కు 5:13)
- బ్రతుకు చాలించుకొన్న - మృతులను బ్రతికించినావు || రక్షకా || - (లూకా 7:15)
- పాపులు సుంకరులు ఉన్న - పంక్తిలో భుజియించినావు || రక్షకా || - (లూకా 15:2)
- మరల నీవు రాక ముందు - గురుతు లుండునన్నావు || రక్షకా || - (మత్తయి 24 అధ్యా)
- చంపుచున్న శత్రువులను - చంపక క్షమియించినావు || రక్షకా || - (లూకా 23:34)
- రాక వెన్క అధికమైన - శ్రమలు వచ్చునన్నావు || రక్షకా || - (మత్తయి 24:21)
- క్రూరులు చంపంగ నా - కొరకు మరణ మొందినావు || రక్షకా || - (థెస్స 5:10)
- పాపములు పరిహరించు - ప్రాణ రక్త మిచ్చినావు || రక్షకా || - (యోహాను 19:34; మత్తయి 27:50)
- పాప భారమెల్ల మోసి - బరువు దించి వేసినావు || రక్షకా || - (యెషయి 53 అధ్యా)
- వ్యాధి భారమెల్ల మోసి - వ్యాధి దించి వేసినావు || రక్షకా || - (యెషయి 53)
- శిక్ష భారమెల్ల మోసి - శిక్ష దించి వేసినావు || రక్షకా || - (యెషయి 53)
- మరణమొంది మరణభీతి - మరలకుండ జేసినావు || రక్షకా || - (హెబ్రీ 2:14)
- మరణమున్ జయించి లేచి - తిరిగి బోధ జేసినావు || రక్షకా || - (అపో.కా.1:3)
- నిత్యము నాయొద్దనుండ - నిర్ణయించుకొన్నావు || రక్షకా || - (మత్తయి 28:20)
- సృష్టికి బోధించుడని - శిష్యులకు చెప్పినావు || రక్షకా || - (మార్కు 16:15)
- నమ్మి స్నానమొంద రక్ష - ణంబు గల్గునన్నావు || రక్షకా ||
- దీవించి శిష్యులను - దేవలోకమేగినావు || రక్షకా || - ( లూకా 24:51)
- నరకము తప్పించి మోక్ష - పురము సిద్ధపరచినావు || రక్షకా || - (యోహాను 14:3; ప్రకటన 20:14)
- మహిమగల బ్రతుకునకు - మాదిరిగా నడచినావు || రక్షకా || - (యోహాను 8:54; 1పేతురు 2:21)
- దేవుడని నీ చరిత్ర - లో వివరము చూపినావు || రక్షకా || - (యోహాను 20:28; రోమా 9:5)
- త్వరగావచ్చి సభను మోక్ష - పురము కొంచుపోయెదవు || రక్షకా || - (యోహాను 14:3)
- నేను చేయలేనివన్ని - నీవె చేసి పెట్టినావు || రక్షకా || - (1తిమోతి 1:15)
- యేసుక్రీస్తు ప్రభువ నిన్ను - యేమని స్తుతింప గలను || రక్షకా || - (1తిమోతి 1:15)
- బైబిలులో నిన్ను నీవు - బయలు పర్చుకొన్నావు || రక్షకా || - (లూకా 24:44)
- భూమిచుట్టు సంచరించు - బోధకులను పంపినావు || రక్షకా || - (అపో.కా. 1:8)
- సర్వదేశాల యందు - సంఘము స్థాపించినావు || రక్షకా || - (సంఘ చరిత్ర)
- అందరకు తీర్పు రాక - ముందే బోధ చేసెదవు || రక్షకా || - (మత్తయి 7:22;ప్రకటన 20:1)
- పెండ్లి విందు నందు వధువు - పీఠము నీ చెంతనుండు || రక్షకా ||
- ఏడేండ్ల శ్రమల యందు - ఎందరినో త్రిప్పెదవు || రక్షకా ||
- హర్మగెద్దోను యుద్ధ - మందు ధ్వజము నెత్తెదవు || రక్షకా ||
- నాయకులను వేసెదవు - నరకమందు తత్ క్షణంబె || రక్షకా ||
- సాతానును చెర - సాలలో వేసెదవు || రక్షకా ||
- వసుధ మీద వెయ్యి సం - వత్సరంబు లేలెదవు || రక్షకా ||
- కోట్లకొలది ప్రజలను సమ - కూర్చి రక్షించెదవు || రక్షకా ||
- వెయ్యి యేండ్లు నీ సువార్త - విన్న వారికుండు తీర్పు || రక్షకా ||
- పడవేతువు సైతానున్ - కడకు నగ్నిగుండమందు || రక్షకా ||
- కడవరి తీర్పుండు నంత్య - కాలమందు మృతులకెల్ల || రక్షకా ||
- నీకును నీ సంఘమునకు - నిత్యమును జయము జయము || రక్షకా ||
- నీకును నీ శ్రమలకును నిత్యమును - జయము జయము || రక్షకా ||
- నీకును నీ నిందలకును - నిత్యమును జయము జయము || రక్షకా ||
- నీకును నీ బోధకును - నిత్యమును జయము జయము || రక్షకా ||
- నీకును నీ పనులకును - నిత్యమును జయము జయము || రక్షకా ||
- నీకును నీ కార్యములకు - నిత్యమును జయము జయము || రక్షకా ||
- నీకును నీ సేవకులకు - నిత్యమును జయము జయము || రక్షకా ||
- నీకును నీ రాజ్యమునకు - నిత్యమును జయము జయము || రక్షకా ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
29. rakshakuni charitra
raagaM: jaMjhooTi taaLaM: tisrachaapu
- rakshakaa naa vaMdanaalu - Sree rakshakaa naa vaMdanaalu
- dharaku raakamuMde bhakta - parula keruka yainaavu || rakshakaa || - (meekaa 5:2)
- muMdu jarugu nee charitra - muMdadae vraasi peTTinaavu || rakshakaa || - (jakaryaa 9:9)
- jariginapuDu choochi prava - chanamu prajalu namminaaru || rakshakaa || - (matta 12:16-21)
- naanimittamai neevu - naruDavai puTTinaavu || rakshakaa || - (lookaa 2 a)
- moTTa modaTa saitaanu - moolamooDa goTTinaavu || rakshakaa || - (mattayi 4:10)
- paapamulu paapamula - phalitamulu gelichinaavu || rakshakaa || - (1paeturu 2:21-23)
- neeve dikku narulakaMchu - neetibOdha chaesinaavu || rakshakaa || - (yOhaanu 14:10)
- chikkupraSna laalakiMchi - chikkula viDadeesinaavu || rakshakaa || - (mattayi 22:21)
- aakali gala vaaralaku - appamul^ kaaviMchinaavu || rakshakaa || - (yOhaanu 6:12)
- aapadalO nunna vaari - aapada tappiMchinaavu || rakshakaa || - (mattayi 8:26)
- jabbuchaeta baadhanoMdu - januni jooDa jaali neeku || rakshakaa || - (mattayi 9:36)
- rOgulanu prabhaavamuchae - baaguchaesi paMpinaavu || rakshakaa || - (maarku 5:30)
- maMdu vaaDakuMDa jabbu - maanpi vaeya galavu taMDri || rakshakaa || - ( maarku 2:12)
- vachchina vaaraMdariki - svasthata daya chaeyuduvu || rakshakaa || - (maarku 1:32,33)
- appuDunu yippuDunu - eppuDunu vaidyuDavu || rakshakaa || - (hebree 13:8)
- nammalaeni vaaraDigina - nammika galigiMpa galavu || rakshakaa || - (maarku9:24)
- namma galugu vaari jabbu - nayamu chaesi paMpagalavu || rakshakaa || - (mattayi 9:29)
- rOgilOni dayyamulanu - saagadarimi vaesinaavu || rakshakaa || - (mattayi 17:18)
- dayyamu paTTinavaari - dayyamunu dariminaavu || rakshakaa || - (maarku 5:13)
- bratuku chaaliMchukonna - mRtulanu bratikiMchinaavu || rakshakaa || - (lookaa 7:15)
- paapulu suMkarulu unna - paMktilO bhujiyiMchinaavu || rakshakaa || - (lookaa 15:2)
- marala neevu raaka muMdu - gurutu luMDunannaavu || rakshakaa || - (mattayi 24 adhyaa)
- chaMpuchunna Satruvulanu - chaMpaka kshamiyiMchinaavu || rakshakaa || - (lookaa 23:34)
- raaka venka adhikamaina - Sramalu vachchunannaavu || rakshakaa || - (mattayi 24:21)
- kroorulu chaMpaMga naa - koraku maraNa moMdinaavu || rakshakaa || - (thessa 5:10)
- paapamulu parihariMchu - praaNa rakta michchinaavu || rakshakaa || - (yOhaanu 19:34; mattayi 27:50)
- paapa bhaaramella mOsi - baruvu diMchi vaesinaavu || rakshakaa || - (yeshayi 53 adhyaa)
- vyaadhi bhaaramella mOsi - vyaadhi diMchi vaesinaavu || rakshakaa || - (yeshayi 53)
- Siksha bhaaramella mOsi - Siksha diMchi vaesinaavu || rakshakaa || - (yeshayi 53)
- maraNamoMdi maraNabheeti - maralakuMDa jaesinaavu || rakshakaa || - (hebree 2:14)
- maraNamun^ jayiMchi laechi - tirigi bOdha jaesinaavu || rakshakaa || - (apO.kaa.1:3)
- nityamu naayoddanuMDa - nirNayiMchukonnaavu || rakshakaa || - (mattayi 28:20)
- sRshTiki bOdhiMchuDani - Sishyulaku cheppinaavu || rakshakaa || - (maarku 16:15)
- nammi snaanamoMda raksha - NaMbu galgunannaavu || rakshakaa ||
- deeviMchi Sishyulanu - daevalOkamaeginaavu || rakshakaa || - ( lookaa 24:51)
- narakamu tappiMchi mOksha - puramu siddhaparachinaavu || rakshakaa || - (yOhaanu 14:3; prakaTana 20:14)
- mahimagala bratukunaku - maadirigaa naDachinaavu || rakshakaa || - (yOhaanu 8:54; 1paeturu 2:21)
- daevuDani nee charitra - lO vivaramu choopinaavu || rakshakaa || - (yOhaanu 20:28; rOmaa 9:5)
- tvaragaavachchi sabhanu mOksha - puramu koMchupOyedavu || rakshakaa || - (yOhaanu 14:3)
- naenu chaeyalaenivanni - neeve chaesi peTTinaavu || rakshakaa || - (1timOti 1:15)
- yaesukreestu prabhuva ninnu - yaemani stutiMpa galanu || rakshakaa || - (1timOti 1:15)
- baibilulO ninnu neevu - bayalu parchukonnaavu || rakshakaa || - (lookaa 24:44)
- bhoomichuTTu saMchariMchu - bOdhakulanu paMpinaavu || rakshakaa || - (apO.kaa. 1:8)
- sarvadaeSaala yaMdu - saMghamu sthaapiMchinaavu || rakshakaa || - (saMgha charitra)
- aMdaraku teerpu raaka - muMdae bOdha chaesedavu || rakshakaa || - (mattayi 7:22;prakaTana 20:1)
- peMDli viMdu naMdu vadhuvu - peeThamu nee cheMtanuMDu || rakshakaa ||
- aeDaeMDla Sramala yaMdu - eMdarinO trippedavu || rakshakaa ||
- harmageddOnu yuddha - maMdu dhvajamu nettedavu || rakshakaa ||
- naayakulanu vaesedavu - narakamaMdu tat^ kshaNaMbe || rakshakaa ||
- saataanunu chera - saalalO vaesedavu || rakshakaa ||
- vasudha meeda veyyi saM - vatsaraMbu laeledavu || rakshakaa ||
- kOTlakoladi prajalanu sama - koorchi rakshiMchedavu || rakshakaa ||
- veyyi yaeMDlu nee suvaarta - vinna vaarikuMDu teerpu || rakshakaa ||
- paDavaetuvu saitaanun^ - kaDaku nagniguMDamaMdu || rakshakaa ||
- kaDavari teerpuMDu naMtya - kaalamaMdu mRtulakella || rakshakaa ||
- neekunu nee saMghamunaku - nityamunu jayamu jayamu || rakshakaa ||
- neekunu nee Sramalakunu nityamunu - jayamu jayamu || rakshakaa ||
- neekunu nee niMdalakunu - nityamunu jayamu jayamu || rakshakaa ||
- neekunu nee bOdhakunu - nityamunu jayamu jayamu || rakshakaa ||
- neekunu nee panulakunu - nityamunu jayamu jayamu || rakshakaa ||
- neekunu nee kaaryamulaku - nityamunu jayamu jayamu || rakshakaa ||
- neekunu nee saevakulaku - nityamunu jayamu jayamu || rakshakaa ||
- neekunu nee raajyamunaku - nityamunu jayamu jayamu || rakshakaa ||