76. దైవసన్నిధి

రాగం: మోహన తాళం: మిశ్రచాపు



    దేవరాజ పుత్రులమై - తేజరిల్లుదము = దేవ పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదము - దేవుని చేరుదము - దేవుని చేరుదము || దేవ ||

  1. హృదయ వాంఛలన్ని ప్రభుని - ఎదుట పారవేయుదము = ముదముతో ఆ ప్రభుని చూచి- ముద్దు బెట్టుకుందాము - ముద్దు బెట్టుకుందాము - ముద్దు బెట్టు కుందాము || దేవ ||

  2. *ప్రభువు వచ్చియున్నాడడిగో - **ప్రార్థనల్ చేయండి = ఉభయుల మేకీభవించి - ఒక్కరముగ వేడుదము - ఒక్కరముగ వేడుదము ఒక్కరముగా వేడుదము || దేవ ||

  3. చేసిన పాపములన్ని - చెప్పి వేయుదము = దోసములు క్షమియించు మనుచు - దోసి లొగ్గి వేడుదము దోసిలొగ్గి వేడుదము దోసిలొగ్గి వేడుదము || దేవ ||

  4. కన్నీళతో కఠిన మనస్సు - కరిగించు కొందాము = అన్ని పాపములను విడిచి - ఆత్మను బొందుదము ఆత్మను బొందుదము - ఆత్మను బొందుదము || దేవ ||

  5. చేసిన పాపంబుల్ మరల - చేయక నిల్చుదము = యేసు ప్రభుని అడిగి బలము - ఎపుడును బొందుదము - ఎపుడును బొందుదము - ఎపుడును బొందుదము || దేవ ||

  6. యేసు ప్రభువు నిన్ను చూచి - రమ్మను చున్నాడు = నీవు రాక వెనుక తిరిగి - చూచు చున్నావు - చూచు చున్నావు - చూచు చున్నావు || దేవ ||


*ప్రభువు అనుమాటకు బదులుగా ఈ మాటలు వాడుకొన వచ్చును.
1. తండ్రి   2. యేసు   3. రాజు   4.ఘనుడు   5.ప్రియుడు   6. కర్త   7. స్రష్ట   8. ధాత   9. ఆత్మ

** ప్రార్ధనలు చేయండి అను మాటకు వీటిని కూడా వాడుకొనవచ్చును.
1. స్తొత్రములు.   2. వందనములు   3. అర్పణలు   4. గానములు   5. మన్ననలు.




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


76. daivasannidhi

raagaM: mOhana taaLaM: miSrachaapu



    daevaraaja putrulamai - taejarilludamu = daeva putra svaataMtryamutO daevuni chaerudamu - daevuni chaerudamu - daevuni chaerudamu || daeva ||

  1. hRdaya vaaMChalanni prabhuni - eduTa paaravaeyudamu = mudamutO aa prabhuni choochi- muddu beTTukuMdaamu - muddu beTTukuMdaamu - muddu beTTu kuMdaamu || daeva ||

  2. *prabhuvu vachchiyunnaaDaDigO - **praarthanal^ chaeyaMDi = ubhayula maekeebhaviMchi - okkaramuga vaeDudamu - okkaramuga vaeDudamu okkaramugaa vaeDudamu || daeva ||

  3. chaesina paapamulanni - cheppi vaeyudamu = dOsamulu kshamiyiMchu manuchu - dOsi loggi vaeDudamu dOsiloggi vaeDudamu dOsiloggi vaeDudamu || daeva ||

  4. kanneeLatO kaThina manassu - karigiMchu koMdaamu = anni paapamulanu viDichi - aatmanu boMdudamu aatmanu boMdudamu - aatmanu boMdudamu || daeva ||

  5. chaesina paapaMbul^ marala - chaeyaka nilchudamu = yaesu prabhuni aDigi balamu - epuDunu boMdudamu - epuDunu boMdudamu - epuDunu boMdudamu || daeva ||

  6. yaesu prabhuvu ninnu choochi - rammanu chunnaaDu = neevu raaka venuka tirigi - choochu chunnaavu - choochu chunnaavu - choochu chunnaavu || daeva ||