47. వధువు సంఘము


    వధువు సంఘము వరుని కొరకు - ఎదురు చూచు చున్నది =
    అధమ మొక్క పాపమైన - అంటకుండ నున్నది - అంటనీయకున్నది
    అంటు అంటనుచున్నది || వధువు ||

  1. వరుని ప్రేమ స్మరణతోనే - పరిపూర్ణమౌ చున్నది
    = వరుని మీద నున్న ప్రేమ - పెరగనిచ్చు చున్నది
    - తరగనీయ కున్నది - వరుడు వరుడను చున్నది || వధువు ||

  2. 'త్వరగ' ననగా గురుతులైన - తరువాత అనుచున్నది
    = గురుతులు జరిగిన దొంతి - గురుతు పెట్టుచున్నది
    - వరుని గురుతున నున్నది - గురుతు గురుతను చున్నది || వధువు ||

  3. 'త్వరగ' నన్నది నరుని యాత్మకు - ప్రవచనమను చున్నది
    - ఇరువదివందల యేండ్లయినను - 'త్వరగనే' యను చున్నది
    - వధువు సిద్ధమను చున్నది - వధువు వధువను చున్నది || వధువు ||

  4. గురుతులను ప్రవచనములను - గుణియించు చున్నది
    = సరిగనున్నవి రెండుననుచు - మురియుచునే యున్నది
    - తరచు తరచు చున్నది - సరియె సరియను చున్నది || వధువు ||

  5. ఆడి తప్పని వాడు రాక - అట్టే యుండడను చున్నది
    = నేడు వచ్చి వేసినట్టే - పాడుకొనుచు నున్నది
    - కీడు చూడ కున్నది - నేడు నేడను చున్నది || వధువు ||

  6. వరుడు వధువు నొకటే గనుక - 'త్వరగ' నిజమను చున్నది
    = త్వరగలో యిద్దరు దంపతులుగా - బరుగు చుండ్రను చున్నది
    - నిరుకు బ్రతుకను చున్నది - నిరుకు నిరుకను చున్నది
    || వధువు ||

  7. 'త్వరగ' కడ్డులు లేవని నర్ధము - విరివిగా చెప్పు చున్నది
    = నరులు నపవాదియు నడ్డు - పరుప లేరను చున్నది
    - వరుడడిగో యను చున్నది - పాప హరుడను చున్నది || వధువు ||

  8. తేదిరాక కున్నదన్న - లేదు లేదను చున్నది
    = తేది అపుడు తెలియు నన్న - తెలియనగు నను చున్నది
    - కాదు ఇపుడను చున్నది - తేది తేది యను చున్నది || వధువు ||

  9. చేయడేమియు ప్రభువు సభకు - చెప్పనిదె యను చున్నది
    = ఆయత్తమౌ నాటికి తేది - అందుననుచు నున్నది
    - మాయ లేదను చున్నది - హాయి హాయి యను చున్నది || వధువు ||

  10. ఇక్కడను పైనక్కడను - ఒక్క కుటుంబమే యగును
    = లెక్కకు రెండగును మరియొక - లెక్కకు నొక్కటియే యగును
    ఒక్కటియే మంద యగును - ఒక్కటియే సంఘ మగును || వధువు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


47. vadhuvu kalavariMpu


    vadhuvu saMghamu varuni koraku - eduru choochu chunnadi =
    adhama mokka paapamaina - aMTakuMDa nunnadi - aMTaneeyakunnadi
    aMTu aMTanuchunnadi || vadhuvu ||

  1. varuni praema smaraNatOnae - paripoorNamau chunnadi
    = varuni meeda nunna praema - peraganichchu chunnadi
    - taraganeeya kunnadi - varuDu varuDanu chunnadi || vadhuvu ||

  2. 'tvaraga' nanagaa gurutulaina - taruvaata anuchunnadi
    = gurutulu jarigina doMti - gurutu peTTuchunnadi
    - varuni gurutuna nunnadi - gurutu gurutanu chunnadi || vadhuvu ||

  3. 'tvaraga' nannadi naruni yaatmaku - pravachanamanu chunnadi
    - iruvadivaMdala yaeMDlayinanu - 'tvaraganae' yanu chunnadi
    - vadhuvu siddhamanu chunnadi - vadhuvu vadhuvanu chunnadi || vadhuvu ||

  4. gurutulanu pravachanamulanu - guNiyiMchu chunnadi
    = sariganunnavi reMDunanuchu - muriyuchunae yunnadi
    - tarachu tarachu chunnadi - sariye sariyanu chunnadi || vadhuvu ||

  5. aaDi tappani vaaDu raaka - aTTae yuMDaDanu chunnadi
    = naeDu vachchi vaesinaTTae - paaDukonuchu nunnadi
    - keeDu chooDa kunnadi - naeDu naeDanu chunnadi || vadhuvu ||

  6. varuDu vadhuvu nokaTae ganuka - 'tvaraga' nijamanu chunnadi
    = tvaragalO yiddaru daMpatulugaa - barugu chuMDranu chunnadi
    - niruku bratukanu chunnadi - niruku nirukanu chunnadi
    || vadhuvu ||

  7. 'tvaraga' kaDDulu laevani nardhamu - virivigaa cheppu chunnadi
    = narulu napavaadiyu naDDu - parupa laeranu chunnadi
    - varuDaDigO yanu chunnadi - paapa haruDanu chunnadi || vadhuvu ||

  8. taediraaka kunnadanna - laedu laedanu chunnadi
    = taedi apuDu teliyu nanna - teliyanagu nanu chunnadi
    - kaadu ipuDanu chunnadi - taedi taedi yanu chunnadi || vadhuvu ||

  9. chaeyaDaemiyu prabhuvu sabhaku - cheppanide yanu chunnadi
    = aayattamau naaTiki taedi - aMdunanuchu nunnadi
    - maaya laedanu chunnadi - haayi haayi yanu chunnadi || vadhuvu ||

  10. ikkaDanu painakkaDanu - okka kuTuMbamae yagunu
    = lekkaku reMDagunu mariyoka - lekkaku nokkaTiyae yagunu
    okkaTiyae maMda yagunu - okkaTiyae saMgha magunu || vadhuvu ||