24. దైవ బాలుడు

రాగం: హిందుస్థానితోడి తాళం: దేశాది



    యేసుబాలుడ - యేసుబాలుడ - ఎంతయు వందనం - ఓ బాసుర దేవకుమార - భక్తివందనం = ఓ భాసుర దేవకుమార - భక్తి వందనం

  1. పసుల తొట్టిలోనే యప్పుడు - పండినావు = ఇపుడు - వసుధ భక్తులందరిలోను - వాసము జేతువు || యేసుబాలుడ ||

  2. యూదుల లోనే యావేళ ఉద్భవించితివి = ఇపుడు - యూదాది సకల జనులలో - ఉద్భవింతువు || యేసుబాలుడ ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


24. daiva baaluDu

raagaM: hiMdusthaanitODi taaLaM: daeSaadi



    yaesubaaluDa - yaesubaaluDa - eMtayu vaMdanaM - O baasura daevakumaara - bhaktivaMdanaM = O bhaasura daevakumaara - bhakti vaMdanaM

  1. pasula toTTilOnae yappuDu - paMDinaavu = ipuDu - vasudha bhaktulaMdarilOnu - vaasamu jaetuvu || yaesubaaluDa ||

  2. yoodula lOnae yaavaeLa udbhaviMchitivi = ipuDu - yoodaadi sakala janulalO - udbhaviMtuvu || yaesubaaluDa ||