126
ఆరాధనలో వాక్యభాగములకు అనంతరం పాడుకోనవచ్చును
- హల్లేలూయ హల్లేలూయ - హల్లేలూయ యేసుకే
- లోకమున్ను - దానిలోని - సమస్తమైన యాశలు
నాకు వద్దు యేసుచాలు - సాతానా నా వెనుకకు పో || హల్లేలూయ || - చాలు చాలు - సొదొమ సంభ్రమ - వైభవంబులు
పాలకుండౌ - యేసు స్వామి - పట్ల నేను చేరితిన్ || హల్లేలూయ || - మేఘముల పై - భర్త క్రీస్తు - వేగముగను - రాగానే
మేఘం మీదికి వెళ్ళి మేము - హల్లేలూయ పాడెదం || హల్లేలూయ || - స్తోత్ర మంచు - పాడెదము - జనకకుమారాత్మకు
స్తొత్రం స్తోత్రం - స్తోత్రం స్తోత్రం - స్తోత్రం స్తోత్రం యేసుకే || హల్లేలూయ ||
హల్లేలూయ హల్లేలూయ - హల్లేలూయ ఆమేన్ || హల్లేలూయ ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
126
aaraadhanalO vaakyabhaagamulaku anaMtaraM paaDukOnavachchunu
- hallaelooya hallaelooya - hallaelooya yaesukae
- lOkamunnu - daanilOni - samastamaina yaaSalu
naaku vaddu yaesuchaalu - saataanaa naa venukaku pO || hallaelooya || - chaalu chaalu - sodoma saMbhrama - vaibhavaMbulu
paalakuMDau - yaesu svaami - paTla naenu chaeritin^ || hallaelooya || - maeghamula pai - bharta kreestu - vaegamuganu - raagaanae
maeghaM meediki veLLi maemu - hallaelooya paaDedaM || hallaelooya || - stOtra maMchu - paaDedamu - janakakumaaraatmaku
stotraM stOtraM - stOtraM stOtraM - stOtraM stOtraM yaesukae || hallaelooya ||
hallaelooya hallaelooya - hallaelooya aamaen^ || hallaelooya ||