99. రాకడ

రాగం: జంఝూటి తాళం: తిశ్రగతి



    శ్రీయేసు క్రీస్తు నాధుడు - శీఘ్రముగ వచ్చును = ఆ - యంశముపై పండుగ - చేయ లెండి రండి ప్ర - సిద్ధి గావించుచు || శ్రీయేసు ||

  1. త్వరగా యేసు వచ్చు నంచు - దైవ వాక్యమనుచు నుండ = త్వరగ ననియె నమ్ముచున్న - ధన్యుడవై సి - ద్ధంబు కాగలవు || శ్రీయేసు ||

  2. త్వరగా క్రీస్తు వచ్చునంచు - దైవ వాక్యమనుచు నుండ = త్వరగ రాడు కాలయా - పనము చేయునన్న నా - పద గలుంగు వెళ్ళవు || శ్రీయేసు ||

  3. యేసు క్రీస్తు ప్రభువు భువికి - నెపుడు వచ్చినన్ గాని = ఈ సమయము నందె యంచు - నెపుడు నమ్ముచున్న యెడల నెగిరి - వెళ్ళగలవుగ || శ్రీయేసు ||

  4. మొదటి రాక వచ్చునన్న - పదము సిద్ధించెను = ఇదియు సిద్ధించును యేసు త్వరగ వచ్చును - ఎత్తబడును సంఘము || శ్రీయేసు ||

  5. నమ్మరాదనుచు యే - నరుడు చెప్పుచున్నను = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - సత్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  6. నమ్మరాదనుచు మ - నస్సు చెప్పుచున్నను = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - సత్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  7. నమ్మరాదనుచు జ్ఞా - నమ్ము చెప్పుచున్నను = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - సత్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  8. నమ్మరాదని యపవాది - నచ్చజెప్పు చున్నను = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - సత్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  9. నమ్మరాదనుచు దర్శ - నమ్ము చెప్పుచున్నను = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - సత్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  10. నమ్మరాదనుచు స్వ - ప్నమ్ము చెప్పుచున్నను = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - సత్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  11. నమ్మరాదనుచు భా - ష్యమ్ము చెప్పుచున్నను = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - స త్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  12. నమ్మమన్నమాట య - ర్ధమ్ము గాకపొయినన్ = నమ్ముచుండుము దేవుని - వ్రాతవాక్యము - సత్యమంచు - నెమ్మది నీ కపుడెకల్గు || శ్రీయేసు ||

  13. రాక కొరకు నెదురు చూచి - రాకముందె మృతుడవైన = రాక కాలమందు భూ - లోక భక్తులెల్ల నీతో - ఏకమై పోదురు || శ్రీయేసు ||

  14. గురుతుల సమాప్తి రాక - గురుతని గ్రహింపవలెను = గురుతులలో కెల్ల గొప్ప - గురుతు విశ్వాసము ఈ గురుతు గలిగి యుందము || శ్రీయేసు ||

  15. జనక కుమారాత్మలను - జనక త్రైక వ్యక్తికి = ఘనత మహిమ కీర్తి యు - గాల యందు సర్వత్ర - గలుగు గాక ఆమేన్ || శ్రీయేసు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


99. raakaDa

raagaM: jaMjhooTi taaLaM: tiSragati



    Sreeyaesu kreestu naadhuDu - Seeghramuga vachchunu = aa - yaMSamupai paMDuga - chaeya leMDi raMDi pra - siddhi gaaviMchuchu || Sreeyaesu ||

  1. tvaragaa yaesu vachchu naMchu - daiva vaakyamanuchu nuMDa = tvaraga naniye nammuchunna - dhanyuDavai si - ddhaMbu kaagalavu || Sreeyaesu ||

  2. tvaragaa kreestu vachchunaMchu - daiva vaakyamanuchu nuMDa = tvaraga raaDu kaalayaa - panamu chaeyunanna naa - pada galuMgu veLLavu || Sreeyaesu ||

  3. yaesu kreestu prabhuvu bhuviki - nepuDu vachchinan^ gaani = ee samayamu naMde yaMchu - nepuDu nammuchunna yeDala negiri - veLLagalavuga || Sreeyaesu ||

  4. modaTi raaka vachchunanna - padamu siddhiMchenu = idiyu siddhiMchunu yaesu tvaraga vachchunu - ettabaDunu saMghamu || Sreeyaesu ||

  5. nammaraadanuchu yae - naruDu cheppuchunnanu = nammuchuMDumu daevuni - vraatavaakyamu - satyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  6. nammaraadanuchu ma - nassu cheppuchunnanu = nammuchuMDumu daevuni - vraatavaakyamu - satyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  7. nammaraadanuchu j~naa - nammu cheppuchunnanu = nammuchuMDumu daevuni - vraatavaakyamu - satyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  8. nammaraadani yapavaadi - nachchajeppu chunnanu = nammuchuMDumu daevuni - vraatavaakyamu - satyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  9. nammaraadanuchu darSa - nammu cheppuchunnanu = nammuchuMDumu daevuni - vraatavaakyamu - satyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  10. nammaraadanuchu sva - pnammu cheppuchunnanu = nammuchuMDumu daevuni - vraatavaakyamu - satyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  11. nammaraadanuchu bhaa - shyammu cheppuchunnanu = nammuchuMDumu daevuni - vraatavaakyamu - sa tyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  12. nammamannamaaTa ya - rdhammu gaakapoyinan^ = nammuchuMDumu daevuni - vraatavaakyamu - satyamaMchu - nemmadi nee kapuDekalgu || Sreeyaesu ||

  13. raaka koraku neduru choochi - raakamuMde mRtuDavaina = raaka kaalamaMdu bhoo - lOka bhaktulella neetO - aekamai pOduru || Sreeyaesu ||

  14. gurutula samaapti raaka - gurutani grahiMpavalenu = gurutulalO kella goppa - gurutu viSvaasamu ee gurutu galigi yuMdamu || Sreeyaesu ||

  15. janaka kumaaraatmalanu - janaka traika vyaktiki = ghanata mahima keerti yu - gaala yaMdu sarvatra - galugu gaaka aamaen^ || Sreeyaesu ||