96. యేసు సర్వ కష్టముల నుండి విడిపించును

(చాయ: యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన)



  1. యేసు నన్ను విడిపించినావు = దయ్యముల నుండి నన్ను విడిపించి నావు 2

  2. యేసు నన్ను విడిపించినావు = కష్టముల నుండి నన్ను విడిపించి నావు ||

  3. యేసు నన్ను విడిపించినావు = భయము నుండి నన్ను విడిపించి నావు ||

  4. యేసు నన్ను విడిపించినావు = వేదన నుండి నన్ను విడిపించి నావు ||

  5. యేసు నన్ను విడిపించినావు = శిక్షల నుండి నన్ను విడిపించి నావు ||

  6. యేసు నన్ను విడిపించినావు = మందము నుండి నన్ను విడిపించి నావు ||

  7. యేసు నన్ను విడిపించినావు = ఆపద నుండి నన్ను విడిపించి నావు ||

  8. యేసు నన్ను విడిపించినావు = కొదువల నుండి నన్ను విడిపించి నావు ||

  9. యేసు నన్ను విడిపించినావు = లోభము నుండి నన్ను విడిపించి నావు ||

  10. యేసు నన్ను విడిపించినావు = వ్యాధుల నుండి నన్ను విడిపించి నావు ||

  11. యేసు నన్ను విడిపించినావు = నరకము నుండి నన్ను విడిపించి నావు ||

  12. యేసు నన్ను విడిపించినావు = నష్టముల నుండి నన్ను విడిపించి నావు ||

  13. యేసు నన్ను విడిపించినావు = నాశనము నుండి నన్ను విడిపించి నావు ||

  14. యేసు నన్ను విడిపించినావు = మృతికడ నుండి నన్ను విడిపించి నావు ||

  15. యేసు నన్ను విడిపించినావు = మరణము నుండి నన్ను విడిపించి నావు ||

  16. యేసు నన్ను విడిపించినావు = నిందల నుండి నన్ను విడిపించి నావు ||

  17. యేసు నన్ను విడిపించినావు = ధూషణ నుండి నన్ను విడిపించి నావు ||

  18. యేసు నన్ను విడిపించినావు = పాపినైయున్న నన్ను విడిపించి నావు ||



Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


96


  1. yaesu nannu viDipiMchinaavu = dayyamula nuMDi nannu viDipiMchi naavu 2

  2. yaesu nannu viDipiMchinaavu = kashTamula nuMDi nannu viDipiMchi naavu ||

  3. yaesu nannu viDipiMchinaavu = bhayamu nuMDi nannu viDipiMchi naavu ||

  4. yaesu nannu viDipiMchinaavu = vaedana nuMDi nannu viDipiMchi naavu ||

  5. yaesu nannu viDipiMchinaavu = Sikshala nuMDi nannu viDipiMchi naavu ||

  6. yaesu nannu viDipiMchinaavu = maMdamu nuMDi nannu viDipiMchi naavu ||

  7. yaesu nannu viDipiMchinaavu = aapada nuMDi nannu viDipiMchi naavu ||

  8. yaesu nannu viDipiMchinaavu = koduvala nuMDi nannu viDipiMchi naavu ||

  9. yaesu nannu viDipiMchinaavu = lObhamu nuMDi nannu viDipiMchi naavu ||

  10. yaesu nannu viDipiMchinaavu = vyaadhula nuMDi nannu viDipiMchi naavu ||

  11. yaesu nannu viDipiMchinaavu = narakamu nuMDi nannu viDipiMchi naavu ||

  12. yaesu nannu viDipiMchinaavu = nashTamula nuMDi nannu viDipiMchi naavu ||

  13. yaesu nannu viDipiMchinaavu = naaSanamu nuMDi nannu viDipiMchi naavu ||

  14. yaesu nannu viDipiMchinaavu = mRtikaDa nuMDi nannu viDipiMchi naavu ||

  15. yaesu nannu viDipiMchinaavu = maraNamu nuMDi nannu viDipiMchi naavu ||

  16. yaesu nannu viDipiMchinaavu = niMdala nuMDi nannu viDipiMchi naavu ||

  17. yaesu nannu viDipiMchinaavu = dhooshaNa nuMDi nannu viDipiMchi naavu ||

  18. yaesu nannu viDipiMchinaavu = paapinaiyunna nannu viDipiMchi naavu ||